Tag Archives: వెలుగు

లలిత గీతాలు – స్వాతి శ్రీపాద

తలపులు ప్రవహించే తలపండిన హృదయంలో గడిచిన వసంతాల పరిమళాలు చిగురించే శిశిరం విదిలించిన ఆకురాలు రంగుల్లో ఎప్పటివా ఉప్పొంగే మధురోహల సరిగమలు యౌవనాన రాసుకునే తొలి పలుకుల … Continue reading

Posted in లలిత గీతాలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | 1 Comment

లలిత గీతాలు

ఊపిరి సొగసువు నీవై ఊహల గగనం నీవై విహరించే మేలి మబ్బు జిలుగు తునక చివరంచువు నీవై మల్లె పూలై విరగ బూసిన చుక్కలవుతూ పరిమళాల ప్రవాహాల … Continue reading

Posted in లలిత గీతాలు | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

లలిత గీతాలు

ఆ చుక్కల వెలుగులో ఆ జాబిలి జిలుగులో వొలికినవా నీ చిరునవ్వులు కురిసెనుగా కెంపులు సంపెంగలు విరజాజులు పరిమళాల జడివానలు లోలోపల ఎద గది లోలోపల ఓ … Continue reading

Posted in లలిత గీతాలు | Tagged , , , , , , , , , , , , , | 1 Comment

లలిత గీతాలు

ఆ నీలి కళ్ళ సంద్రంలో ఎక్కడివా నీలాలు పొడి బారిన నదులా అవి ప్రేమ కధా కావ్యాలు ఎడారిలో ఎండమావి మెరుపు ల్లా ఎప్పటివా వట్టిపోయి వగచే … Continue reading

Posted in లలిత గీతాలు | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

పాపం…..!!!

పాపం…..!!! మనుషులను విడిచిన మానవత్వం ఎగురుకుంటూ ఎగురుకుంటూ…. వినువీది ని చేరి మేగాలను తాకి ….. గర్షణ కలిగించింది… ఆ ఘర్షణల వరవడి లో…. రాలుతున్న చినుకులు … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , | 3 Comments

లలిత గీతాలు – 20

 పలకరింపా చిరునవ్వు వెన్నెల చిలకరింపా పూల వానా ఇది జలతారు వెలుగు సోనా ? ముత్యంపు పూ రెక్కలన్నీ సరిగమల రవళులను చింది నట్టు నింగి కెగసిన … Continue reading

Posted in లలిత గీతాలు | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment