పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: విహంగ కవితలు
చూపు కవాతు (కవిత)-శ్రీ సాహితి
భయం ప్రేమించి నిద్ర గుచ్చుకుని రాత్రికి గాయమై పగటి పెదవులపై కాలపు నల్లని నడకలకు ఇష్టం చిట్లి బొట్లు బొట్లుగా ముఖంలో ఇంకి తడిసిన కళ్ళకు పారిన … Continue reading
నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్
ఈ తడిసిన రాత్రి ఈ వర్షపు పెనుగాలులు ఎంత మర్చిపోదామన్నా ఎదనిండా అవే ఊసులు. -అసర్ లఖ్నవీ ఒకప్పుడు ఆమె హృదయంలో ప్రాణంకంటే మిన్నగా ఉన్నాను … Continue reading
పేదరికమే దిష్టిచుక్క ….. (కవిత)-చందలూరి నారాయణరావు
వాడి ముఖం రోజుకో ప్రశ్నను ఇస్తూనే ఉంది నవ్వుతూ మనసును మెలబట్టి మౌనంలోకి మనిషిని తొక్కిపట్టి పొద్దస్తమానం నోటిలో ఏదో తిండితో ఆకలిని గర్వంగా చూపి కడుపును … Continue reading
జరీ పూల నానీలు – 26 – వడ్డేపల్లి సంధ్య
అవ్వ అనురాగాల గని ముడుతలు ముఖానికే మనసుకు కాదు **** మనిషిలా ప్రకృతికీ రెండు ముఖాలు ఉరుములు… చినుకులు… **** పొలంలో … Continue reading
నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్
ఈ వెన్నెల రేయి నన్నిలా ఎండుకేడ్పిస్తుంది ? ఈ ఒక్క రాత్రే కదా ఇక నాకంటూ మిగిలింది … Continue reading



నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్
జబ్బు కళ్ళతో ఆమెని చూసినంతనే దబ్బున నా ముఖం వికసించింది ప్రణయ రోగి బాగు పడ్డాడని పడతి భావించింది. -గాలిబ్ నిజామ్ ! నువ్వు మరణించినా నిండా … Continue reading
నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్
మందు కొట్టనీయండి భక్తుణ్ణి మందిరంలో కూర్చొని లేదా ! నాకా ప్రదేశం చూపించండి ఎక్కడ భగవంతుడు లేడని ? -దాగ్ దేహల్వీ ఎంత తాగించాలనుకున్నావో అంత తాగించేయ్ … Continue reading


