Tag Archives: విహంగ కవిత

థూ! థూ! (కవిత)-గిరి ప్రసాద్ చెలమల్లు

ఆమె తలంపు తీరాన్ని దాటి శిఖరాన్ని చేరింది! చేతిలో జెండా మురిసింది! ఆమె తనువు ఆమె కఠోర శ్రమ కి చరమ గీతం పాడేసింది! ఆమె మేను … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

గాయం భాష తెలిస్తేనే (కవిత)-చందలూరి నారాయణరావు

కంటిలో సూటిగా మాట గుచ్చుకున్నాక ఎదురుచూపు బతికి ఉంటుందా? ఒకే ఒక వాక్యానికి గొంతు బిగిసాక ముఖంలో ఊపిరి కనిపిస్తుందా? నిజం అలిగి పారిపోతే మనసు ఎంత … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

మూగబోయిన గొంతు (కవిత)-జయసుధ కోసూరి 

కొన్ని మాటల్ని మింగేసి కూర్చుంది. ఎన్నో మౌనాల మధ్య ఓ గొంతు పెగిలింది. తన ఇజాన్ని నిజమని నిరూపించడం కోసం. కదిలించిన అనుభూతుల గొంతునొక్కి పదాల పెదాల్ని … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

ఆత్మ సఖా….!!(కవిత)-సుధా మురళి

విషాద విపంచినై తటపటాయిస్తూ వుంటే వెన్నెల కిరణానివై ఎదురొస్తావు మౌన మోడునై ఎడబాటున శయనిస్తే ఆశల తీగలతో అల్లుకుపోతూ అమృత పాశాల వెంట నడిపిస్తావు….. ఎందుకు నాపై … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

కాలం వెనక్కి వెళితే (కవిత) -వెంకటేశ్వరరావు కట్టూరి

కాలం వెనక్కి వెళితే ఎంత బావుంటుందో ‘వేకువ రాగ’మై ‘గోసంగి’ గానమై ‘కొత్త గబ్బిలం’పై ‘నీలి కలువలు’అందుకొని ‘మల్లె మొగ్గల గొడుగు’ కింద మహాతీ వీణనై మంగళ … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

బస్సు (కవిత)-గిరి ప్రసాద్ చెలమల్లు

ఎడ్ల బండి దారెంట బంధాలు బల పడిన నేల కొంగు తడిసి కన్నీరింకిన నేల డొంక దారిన బండి ఎగుడు దిగుడు దారెంట పడుచు హృదయాల కోలాహలం … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

నా అభిమతం (కవిత)- అనురాధ యలమర్తి

కులంతో పనిలేదు పెదాల మీద మొగ్గ విచ్చినట్లు ఉన్న చిరునవ్వు చాలు మతం ఏమిటో అవసరం లేదు ఆప్యాయమైన మాట మదిన చిగురిస్తే చాలు భాషతో సంబంధం … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

ఏకాంతమో, ఒంటరితనమో తెలియని వేళ..(కవిత)-జయసుధ కోసూరి

బతుకు లెక్కల్లో వెనక్కి నెట్టివేయబడ్డదాన్ని. తీసివేతల్లో బంధాల్ని.. కూడికల్లో బాధల్ని.. వెంటేసుకు తిరుగుతున్నదాన్ని. లోకంలో నాదేమీ శేషం మిగలక అస్తిత్వాన్ని కోల్పోయి అందనంత చీకటి అలముకున్నదాన్ని. ఎంత … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

పేదరికమే దిష్టిచుక్క ….. (కవిత)-చందలూరి నారాయణరావు

వాడి ముఖం రోజుకో ప్రశ్నను ఇస్తూనే ఉంది నవ్వుతూ మనసును మెలబట్టి మౌనంలోకి మనిషిని తొక్కిపట్టి పొద్దస్తమానం నోటిలో ఏదో తిండితో ఆకలిని గర్వంగా చూపి కడుపును … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

వీళ్ళు మగాళ్ళు ! (కవిత)-యలమర్తి అనూరాధ

పేపర్లో అవార్డు వచ్చిందని పడితే మీ ఫోటో బాగుందనే వాడు ఒకడు సాహిత్యాన్ని పంచుకుంటానంటే శరీరాన్ని అనుకునేవాడు మరొకడు చూపులతో చుట్టేసేవాడు ఇంకొకడు మాట్లాడుకుందాం రా అంటాడొకడు … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment