Tag Archives: విహంగ

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , , | 1 Comment

పేరంటాళ్లు(కవిత )-దేవనపల్లి వీణావాణి

చారెడు మట్టికి విశ్వ చైతన్యమంతా నాతో నా యుద్దానికి చూపుడు వ్రేలై దారిచూపిన్నట్టు విచ్చుకునే చిన్న చిగురాకులు నీకెవ్వరని ఏకాంతం గది మూలకు దిగబడితే కిటికీ రెక్క … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

నారింజ రంగు జ్ఞాపకం(కవిత ) – కె.గీత

నారింజ రంగు శిశిరం మీంచి వీచే మధ్యాహ్నపు చలిగాలి నా చెవుల్లో నీ వెచ్చని జ్ఞాపకాన్ని గుసగుసగా నింపింది నీకోసం వేచి చూసే కను రెప్పల కొసల్లో … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

బతుకు దారిలో వెలుగు చూసిన నంబూరి పరిపూర్ణ (వ్యాసం )-కాత్యాయనీ విద్మహే

బేబీ కాంబ్లే స్వీయ చరిత్ర చదివిన ప్రభావ గాఢత ఎద మెదడులను ఊపేస్తుండగానే నంబూరి పరిపూర్ణగారి స్వీయ చరిత్ర ‘వెలుగుదారులలో …’ నా అధ్యయనానికి అంది వచ్చింది.హైదరాబాద్ … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , , , | Leave a comment

జ్ఞాపకం-28 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

సంలేఖను పిలిచి జయంత్‌ గురించి చెప్పి, ‘‘నువ్వెలా చెబితే అలా చెయ్యాలనుకుంటున్నామమ్మా !  పెళ్లి విషయంలో మా బలవంతం ఎప్పుడూ వుండదు. ఏది జరిగినా నీ ఇష్ట … Continue reading

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged , | Leave a comment

కల కాని నీవు(కవిత )-డా. విజయ్ కోగంటి

వచ్చి వెళ్లావని నేనూ అసలు రాలేదని నీవూ ఆ పచ్చని గరికచిత్రించుకున్న అంతసుకుమారమైన నీపాద ముద్రలు ఎన్నటికీ అబద్ధం చెప్పలేవు కాదని వాదించనూలేవు నేను మరచిన ఈ … Continue reading

Posted in కవితలు | Tagged , , | 1 Comment

ఇక అంతా నీఇష్టం(కవిత)- గంజాం భ్రమరాంబ

                                        … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , | 2 Comments

మేఘసందేశం-04 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు మేఘసందేశం శ్లోకాల్లోకి వెళ్ళేముందు ఆయన గురించి ప్రచారంలో ఉన్న ఒక చిన్న కధ చెపుతాను. ఇది యదార్ధమా? లేక కట్టుకధా? అనే విషయం పక్కన బెడితే … Continue reading

Posted in మేఘ సందేశం, వ్యాసాలు | Tagged | Leave a comment

నా మనస్సుతోనేను(కవిత ) – సందిత బెంగుళూరు

విషాహిలా ఖస్సునలేస్తూ విసిగిస్తున్నమనస్సును అదుపులో పెట్టేందుకు కలుగులగొట్టపుఘటపుతూట్లపై వ్రేళ్ళాడిస్తూ వ్రేలాడేస్తూ ఊపిరితోపోరాడేస్తూన్న పాములోడిలా బ్రతికేస్తూ నాశంచేస్తున్నట్లుతెలిసినా స్వఛ్ఛందంగాతప్పుకోలేక ఒప్పుకోలేకచంపుకోలేక విషమవిషవిషయోదధితోజత!! మానం దానివ్యూహం!! అనుమానం సన్మానం అభిమానం … Continue reading

Posted in Uncategorized | Tagged , , | 1 Comment

ఎక్కడున్నవ్….?(కవిత )- దేవనపల్లి వీణావాణి

ఉత్తరాల మీద ఊహల ముద్రలేసి మెరవాల్సిన లోకాన్ని సిద్ధం చేశాను జతగా అల్లే మొగ్గల మాలై తలపుల తలుపుకు అతుక్కుపోయాను పూచిన నమ్మకాల దారికి సుగంధం పూస్తావని … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , | 3 Comments