Tag Archives: విహంగ

చీకటికి వేయికళ్లు(కవిత)-జయసుధ కోసూరి

రెప్పల గుమ్మంలో నిలిచిపోయిన స్వప్నమై వేకువ తాకిన కిరాణంలా జ్వలితమై ఓ పాశపు స్మృతిని వెలికితీయాలి..! పేరుకుపోయిన ఓ అచేతన శబ్దాన్ని బద్ధలుకొట్టి జీవగానమొకటి ఎత్తుకోవాలి..! చరిత్ర … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

జ్ఞాపకం- 93– అంగులూరి అంజనీదేవి

ఉదయాన్నే రెడీ అయి “నేను మా ఆదిపురికి వెళ్తున్నా!” అని భర్తతో చెప్పింది సంలేఖ. “అమ్మతో చెప్పావా?” అన్నాడే కానీ ‘ఎందుకెళ్తున్నావ్? ఎప్పుడొస్తావ్?’ అని అడగలేదు. ఆమె … Continue reading

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged , , , | Leave a comment

అరణ్యం 2 –  మధుఖండం – దేవనపల్లి వీణావాణి

నాలుగైదు రోజులకుగానీ బయటకు వెళ్లలేకపోయాము. ఇప్పుడు వెళ్ళేది మొదటి పర్యటన, ఇంత తీవ్రమైన ఎండల్లో నీటివనరుల పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకొని తాడ్వాయి అడవికి వెళ్ళాము.అటవీశాఖ వన్యప్రాణులకు … Continue reading

Posted in కాలమ్స్ | Tagged , , , , | Leave a comment

“Dr. Ambedkar’s Ideology in the Digital Era”(పుస్తక సమీక్ష )-విజయభాను కోటే

పుస్తకం రచయిత :  “Dr. Ambedkar’s Ideology in the Digital Era” రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) విజయం వెనుక ముళ్ళ … Continue reading

Posted in పుస్తక సమీక్షలు | Tagged , , , , | Leave a comment

“విహంగ” మార్చి నెల సంచికకి స్వాగతం ! – 2024

  సంపాదకీయం అరసిశ్రీ కథలు కవిత మగువ – చంద్రకళ. దీకొండ వేదన – గిరి ప్రసాద్ చెలమల్లు మణీపూర్ వ్యధ – ఎల్. ఉపేందర్ నీకు … Continue reading

Posted in సంచికలు | Tagged , , , , , , , , , | Leave a comment

వేదన (కవిత) -గిరి ప్రసాద్ చెలమల్లు

ఆ పలకరింపులు లేవు ఆ నవ్వులు లేవు ఆ స్పందనలు లేవు ఆ చెతురులు లేవు అనుభూతులూ లేవు దొర్లిన కాలంలో సమాధి దొర్ల బోతున్న కాలం … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

జ్ఞాపకం- 92– అంగులూరి అంజనీదేవి

“మీరు నన్ను కావాలనే కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతయినా రైటర్ కదా!” అంది ఎగతాళిగా చూస్తూ. ఆ అమ్మాయికి కొద్దికొద్దిగా ఓడిపోతున్నానేమో నన్న అనుమానం వున్నా సంలేఖను … Continue reading

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged , , | Leave a comment

అరణ్యం 2 – అభంగలీల 2 – దేవనపల్లి వీణావాణి

కొత్త చిగురుతొడిగే  చైత్రమాసంలో నిట్టనిలువు జపంచేస్తున్న దారువుల మధ్యనుంచి  పాపటి చీలికలాంటి దారి మీద వెళ్తుంటే వేడి గాలి చెవులను విసిరి కొట్టిన క్షణం ఎప్పటికీ జ్ఞాపకం … Continue reading

Posted in కాలమ్స్ | Tagged , , , , | Leave a comment

మణీపూర్ వ్యధ(కవిత)–ఎల్. ఉపేందర్.

కన్నీటి చుక్కలు కావమ్మా అవి రక్తపు బొట్లు…. మానవ మృగాలు రక్కిన రంపపు జాడలు….! ఊరేగింపు అంటే పెళ్లి పల్లకి కాదమ్మా…. దేశద్రోహులు నలిపిన దేహాలు.. కమిలిన.. … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

సంఘ సేవా ధురీణ –శ్రీమతి తలారి చంద్రమతీ దేవి (వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

శ్రీమతి చంద్రమతీ దేవి 6-6-1903 న శ్రీ తాడి చంచయ్య నాయుడు ,శ్రీమతి వెంకమాంబ దంపతులకు చిన్న కూతురుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించింది .ఆరవ ఏటనే … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , , , | Leave a comment