సమకాలీనం – వివాహ బంధం

           కొండపల్లి కోటేశ్వరమ్మగారి రచన నిర్జన వారధి చదివినా, అన్నపూర్ణాదేవి రచన ఏన్ అన్ హర్డ్ మెలొడీ చదివినా, నటి సారిక జీవితాన్ని చూసినా, మా పై ఇంటి పనిమనిషి జీవితం గురించి విన్నా….. ఏవీ వేరు కాదు. కమిట్మెంట్ నుండి విడదీయబడ్డ జీవితాలవి! సోషల్ కమిట్మెంట్ అంటే వివాహం. దానితో ముడిపడ్డ అంశాలు బోలెడు. సాంఘిక చట్రాన్ని పటిష్టంగా ఉంచుతుందని భావించి ప్రపంచ వ్యాప్తంగా పట్టం కట్టబడిన వివాహ వ్యవస్థ నేడు బీటలు వారిపోతోంది.              జంతువులకు మల్లే జంట కట్టడం, సంతతిని […]

Read more

సమకాలీనం – సవరణలు

         నాకో సందేహం! పాతదే అయినా…ఎందుకో…ఇపుడు ఆ చట్టం మారిపోయి, క్రొత్తదేమైనా వచ్చిందేమో…నేనేమైనా జనరల్ నాలెడ్జిలో వెనుకబడిపోతానేమోనని భయం. “ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి వయసెంత ఉండాలి?” వార్నీ ఇంతేనా? అనకండి. నా అనుమానాలు నాకున్నాయి.నాకిపుడో క్రొత్త సందేహం. తీర్చండి మరి! అమ్మాయికి పెళ్ళికి కనీస వయసెంత? పద్దెనిమిదని మీరే సందేహంగా గొణుగుతున్నారా? ప్రక్కవాళ్ళనెవరినైనా అడుగుతున్నారా? ఎందుకంటే ఈ మధ్య అన్నింటికీ సవరణలు జరుగుతున్నాయి. పురోగమనం కోసమైతే పర్వాలేదు. తిరోగమనంలో ప్రయాణించడానికి కొన్ని ఏర్పాట్లైతే జరుగుతున్నాయి.           కోర్టులే తికమకకు […]

Read more