అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్

నవల ,కదా జానపద సాహిత్యం ,ఆంత్రోపాలజీ రాసిన ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రి జోరా నీలే హర్ స్టన్ తల్లి లూసీ తండ్రి జాన్ హర్ స్టన్ .ఎనిమిదిమంది సంతానంలో అయిదవది తండ్రికార్పెంటర్ క్రైస్తవ ప్రీచర్ .తల్లి స్కూల్ టీచర్. అమెరికాలోని అలబామా రాష్ట్రం లో నోటా సల్గా లో 7-1-1891 జన్మించింది ఆమె మూడో ఏట కుటుంబం ఫ్లారిడాలోని ఈటోన్ విల్ కు మారింది ఇక్కడే పెరగటం వలన ఇదే తన పుట్టిన ఊరుగా గర్వంగా చెప్పుకొనేది .తండ్రి మేయర్ గా ఎన్నికై అతిపెద్ద […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

” ఆదరించి నీడ చూపిస్తున్న చల్లని అమ్మ” ఆ పేపర్స్‌ చూశాక ఈ జోగినీ దురాచారం గురించి ప్రజలలోకి తీసుకెళ్తున్నాయి పత్రికలు. అంతే కాదు జోగినీ ఆచారాన్ని దురాచారంగా గుర్తించి ఓ పుణ్యమూర్తి అక్కున చేర్చుకుంటున్నారనీ,”అమ్మ” ద్వారా జోగినీ దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు అనీ తెల్సుకుంది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ దగ్గరలో ఆ సంస్థ కార్యాలయం కూడా ఉండడం. స్వాతంత్య్రానికి పూర్వమే 1942లో జోగినీ ఆచార నిర్మూలనకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుసుకుని ఆశ్చర్యపడింది. ఆనాడు తెలంగాణా […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

 ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను. మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాను. మా గైడ్‌ మునిరత్నం. అతనికీ తిరుమల తిరుపతి శేషాచలం కొండలు, వెంకటాచలం కొండలూ కొట్టినపిండి. ఈ అడవుల్లో ఆయన తిరగని ప్రదేశం, చూడని చోటు లేదేమో! మేం కోనలోకి వెళ్తుంటే నేనున్నది ఎక్కడా… మానవలోకంలోనా… దేవ లోకంలోనా… అని ఓ సందేహం. సున్నపురాయి నిక్షేపాలున్న సన్నని దారి ఉన్న గుహలో ప్రయాణం నడుము వంచుకునే… మధ్య మధ్యలో నీటి చుక్కలు మా మీద పడ్తూండగా ఆ నీటి చుక్కలు పడడంవల్లనేమో […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                                         సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ… మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ…… సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి […]

Read more

అలరించిన ఋతుదరహాసం – మాలా కుమార్

విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు  అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని […]

Read more

జోగిని

సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ… మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ……సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి నడక మోకాళ్ళ పర్వతం నుండి నెమ్మదించింది. అయినా 8 గంటల కల్లా కొండమీదకి చేరారు. సుప్రభాత సమయంలో బయలుదేరడం వల్లనేమో అలసటే అన్పించలేదు. టికెట్‌ తీసుకుని స్పెషల్‌ క్యూ […]

Read more

జోగిని

సన్నగా గొణిగింది.  ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ… కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది. అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను. ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. […]

Read more

జోగిని

సమాచారం అందుకున్న రెండు ఊర్ల పెద్దలూ పోలీస్‌ స్టేషన్‌ చేరారు. పోలీసులకు కావల్సింది అందించారు. పోతడొల్ల వీరయ్య నక్సలైట్‌ అనీ, ఊరి జనంలో చేరి విప్లవ గ్రూపులు చేస్తున్నాడనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనీ, గ్రామ పెద్దల్ని హతమారుస్తానని బెదిరిస్తున్నాడనీ కేసు పెట్టారు. తమకు రక్షణ కావాలని కోరారు. దుమ్ము రేపుకుంటూ పోలీసు జీపులు దళితవాడకు రావడం చూసిన జనం హతాశులయ్యారు. పోలీసులు దిగీదిగడంతోనే ఏడ్రా ఆ వీరయ్య నక్సలైట్‌ లం… అంటూ లాఠీలతో స్వైరవిహారం చేశారు. మగవాళ్ళు చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళూ పరిగెత్తారు నలుగురు యువకుల్ని […]

Read more

జోగిని

లెక్క మంచిగ మాటాడరు. మంచిగ సూడరు. ఏందేందో అంటరు” కొంత గారాబం పోతున్నట్లు కొంత బాధను దిగమింగుకొని అడిగినట్లు ఉంది ఆమె అడిగిన తీరు. ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది విద్యకి, కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు చూస్తే జాలేసింది విద్యకి. కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు ఆమెను పని మనిషిగా మారుస్తారనడంలో సందేహం లేదు. అయినా వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, ఊర్కొంటారా…? తనకి ఉద్యోగం వస్తే, అప్పుడు తీసుకెళ్ళవచ్చు. చదువు చెప్పించవచ్చు అనుకొంది […]

Read more

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్

గిల్డ్ ఆఫ్ సర్వీస్ ,మద్రాస్ సేవా సదన్ అనే రెండు సేవా సంస్థలను నెలకొల్పి ఆదరణకు నోచుకోని మహిళలకు ,పిల్లలకు సేవలందించి విద్యాభివృద్ధికి విద్యాలయాలను నెలకొల్పి ,నైపుణ్య శిక్షణా సంస్థలేర్పరచి ,స్వయం సమృద్ధికి తోడ్పడిన మహిళా శిరోమణి శ్రీమతి మేరీ క్లబ్ వాలా జాదవ్ .సంపన్న కుటుంబం లో జన్మించినా అదో జగత్ సహోదరులకు సేవలందించి పునీతురాలై భారత ప్రభుత్వం చేత సంక్షేమ సేవకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందిన ఉత్తమ సేవకురాలు మేరీ జాదవ్ . మిసెస్ వాలేర్ అనే ఆమె 1923లో […]

Read more
1 2