బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

గౌతమీగంగ

ప॥ వద్దురా మనకొద్దురా పరపాలనంబిక ఒద్దురా హద్దు పద్దూ లేని పన్నుల రుద్దీ పీల్చుచు నుండెరా॥ వద్దు॥ చ॥ 1. కర్ర లాగీ కత్తిలాగి పర్రలను చేసేడురా బుర్ర తిరుగుడు మందుపెట్టి గొఱ్రెలను చేసాడురా ॥ వద్దు। 2. వెండి బంగారముల నెల్ల దండిగా లాగేడురా ముండమోపి కాగితాలకు దండమిడమన్నాడురా ॥ వద్దు॥ 3. మాన ప్రాణములకు మహమ్మారిjైు వున్నాడురా ॥ కావలేవా కన్నతల్లీ గౌరవము కాపాడవా ॥ వద్దు॥ అంటూ ఆంగ్లేయులు దేశీయ విద్యల్ని నాశనం చేసి మనకు పాశ్చాత్య నాగరికత పట్ల […]

Read more

కన్యాశుల్కం నాటకం ` సన్నివేశ కల్పనా చాతుర్యం

                                     ISSN 2278 – 4780 ‘సామాజిక చైతన్యం’ అనే మాట ఆధునిక సాహిత్యం ఆవిర్భావం తర్వాత విమర్శనా రంగంలో బహుళ ప్రచారంలో ఉన్నమాట.  దీనికి నిర్దిష్టంగా అర్థం చెప్పడం కష్టం.  సాహిత్య పరిభాషలో సామాజిక చైతన్యం అంటే సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడం.  అంటే సాహిత్యం కేవలం ఆనందించడానికే కాదు అది పాఠకున్ని ఆలోచనా దిశ వైపు […]

Read more