పాపాయి సమాధి దగ్గర

కరుగుతున్న మంచుగడ్డ ఆవిరవుతున్న నీటి బొట్టు మానస నైరూప్య వర్ణచిత్రాలు రేపు ఉదయించే సుకుమార సుమాలు అవిచ్చిన్న ప్రతి ఖడ్గంతో ప్రకటించిన అవిరళ  యుద్ధం ఇది ! లింగ నిర్ధారణ పరీక్షల్లో అంతర్దానమౌతున్న ఆడపిండాల చిరునామాలను లెక్కిస్తున్నారా! వైద్య శిఖామణుల వృత్తి నైపుణ్యానికి చుట్టాలుగా మారిన చట్టాలు పాడే అంధ సంగీతాన్ని వింటున్నారా! రిపోర్టులు , రహస్య సంకేతాలతో స్కానింగ్ సెంటర్ల సేవా హంతకులపై నిప్పుకన్ను తెరవకపోవటం ఎవరి  నేరం ? సెక్స్ సెలక్షన్  ప్రజా విధానమైతే సెన్సె క్స్ గుహలోకి  ఓసారి  తొంగి […]

Read more

నా చిత్రానికి శిల్పం ‘ స్త్రీ ‘ …!

 – కృష్ణ అశోక్ ‘ స్త్రీ ‘ అన్న అక్షరం లోనే సత్వ, రజో, తమో గుణాలు వున్నాయి . ‘స’కారం లో ‘సత్వ’, ‘త’కారం లో ‘తమో’, ‘ర’కారం లో  ‘రజో’…. త్రిగుణాల కలయిక స్త్రీ. అందువల్లనే ఏమో నా ‘చిత్రానికి’ స్త్రీ శిల్పం అయ్యింది.  నా చిత్రాల్లో( paintings) ఎక్కువగా ..మనిషి, మనసు వంటి అంశాలు కనిపిస్తాయి. మనిషి అంతరంగాలను ఆధారం చేసుకొని అనేక వర్ణ చిత్రాలు గీసాను . అనేక సంవత్సరాలుగా గీస్తున్న ఈ చిత్రాల్లో కొన్ని సిరీస్ లు రూపకల్పన చేశాను. అవి వరుసగా ….  1. మ్యూజింగ్స్ ఇన్  కలర్స్(Musings in colours). 2. జ్ఞాపకాలు (Memories). 3. జ్ఞాపకాలు(Window interfaces). 4. ఓషనిక్(Oceanic) 5. అంతర్యామి (Antaryami)  పైన చెప్పిన  Memories , Window interfaces […]

Read more