తెలుగు పద్యానికి ఉద్యమాభిషేకం చేయించిన “దాశరథి

         తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. పద్యా న్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నానాటికీ తెలంగాణా ఉద్యమానికి ప్రేరణనందిస్తున్న కవి. ఛందస్సనబడే వాయిద్యాలలో నిప్పురవ్వల్లాంటి అక్షరాలను పోసి యుద్ధ నగారాలూ మోగిస్తే ఎలా ఉంటుందో దాశరథి కృష్ణమాచార్య పద్యాలు చదివితే అలా ఉంటుంది. మన మస్తిష్కం దానంత టదే కవాతు చేయనారంభిస్తుంది.             సానబెట్టిన కత్తులాంటి పదునైన పద్యాలని వ్రాసిన దాశరథి వంటి తెలుగుకవి మరొకరు […]

Read more

ఏ పరిస్థితీ శాశ్వతం కాదు

వ్యవసాయ కూలీగా మొదలైన జీవన గమనం…. అమెరికా లో ‘ కీ ‘సాఫ్ట్ వేర్  సంస్థ అధినేత స్థాయికి   ఎదిగిన  నిబ్బరం… అవును జీవితం  ఒక్కటే. ఒకే వ్యక్తి  – నిరంతర శ్రమ , ఒడిదుడుకులు, జీవన పోరాటం. అయినా …వదలని ఆత్మ విశ్వాసం , పట్టుదల ,అన్నిటికన్నా మించిన మనోబలం… తోడుగా వుంటే ! పేదరికం అయినా,ఆకలి అయినా , నిరక్షరాస్యత అయినా దగ్గరికి చేరే  సాహసం చేస్తుందా? స్థాయి పెరిగినా , సంపద పెరిగినా … తన వారిని ఆదుకోవాలన్న […]

Read more