వన్నె తరగని వనిత…..

వన్నె తరగని వనిత  వెన్ను తానె ఇంటికి  వగరును తాను రుచి చూసి  కమ్మదనమును పంచిపెట్టును  ఆలి అయి మగనికి చేరువై  అనురాగమునిచ్చి  అమ్మ అయి తాను  అమృతమును పంచును  ఆకాశానికెగిరినా… వనిత  ఆత్మ స్థైర్యం వీడదు  అసహనాన్ని దరి  చేరనీయదు …  అభిమానం ఆమె ఆభరణం  దాన్ని జారవిడువని  జాగరతే తను చాచుకున్న ఆయుధం  మగవానితో పోరాటం కాదు  ఆమె సంకల్పం  మనిషి మనిషీ మమతను  పంచుకునీ…  సన్నిహితంతో  సమంగా జీవించాలనే  అభిమతం కల వన్నె తరగని వనిత…  వెన్నుతానే ఇంటికి ప్రతి […]

Read more

అతి చక్కటి వృత్తి

                    ఈ విశాల  ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది.  తన తల్లికి క్రిస్మస్  శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ   మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు  అంతరించి పోయాయి. ఎన్ రికొ కవితాత్మక ధోరణి  అతని తల్లిదండ్రులను కదిలించి వేసింది.సహజంగానే బడిలో చాల ఇబ్బందుల పాలయ్యాడు. తనను అభిమానించే ఉపాధ్యాయుల  మీద వ్యంగ్య కవితలు రాసినా,ఇంటికి వచ్చేసరికి పాలిపోయి,రోగిష్టిలా ఉండేవాడు. […]

Read more

స్త్రీ యాత్రికులు

నైలునదీ మూలాల అన్వేషణలో ఫ్లారెన్స్‌ బేకర్‌           ఫ్లారెన్స్‌ హంగేరీ దేశానికి చెందిన వనిత. ఆ దేశంలో జరిగిన అంతర్యుద్ధాల వలన చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాటిల్లో ఫ్లారెన్స్‌ వారిది కూడా ఒకటి. బిడ్డలులేని ఒక నర్సు ఫ్లారెన్స్‌ని చేరదీసి పెంచుకొంటుంది. చివరికి ఆ నర్సు అండదండలు కరువైపోయే సరికి ఆమె బానిస వ్యాపారుల చేతికి దొరుకుతుంది. డాన్యూబ్‌ నదీ తీరాన ఉన్న పురాతనమైన ఓట్ట్టోమాన్‌ పట్టణంలో జరుగుతున్న సంతలో ఈ బానిసలందరినీ వేలానికి పెడతారు ముస్లిం వ్యాపారులు. […]

Read more