స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు

స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు ` అన్న విషయం మీద నేను మాట్లాడడానికి, నేను విమర్శకురాలిని కాదు. కథలు రాస్తాను ` అన్నదొక్కటే యీ విషయం మీద యేదైనా చెప్పడానికి నాకున్న అర్హత. స్వేచ్ఛ అనేది వొక రాజకీయ ఆకాంక్ష అనీ, దాన్ని సాధించుకోవడానికి గానీ నిలుపుకోవడానికి గానీ పరిసరాలతోనూ సమాజంతోనూ పోరాడాలని మాత్రం నాకు తెలుసు. ఆ పోరాటం గురించీ దాని బహుముఖాల గురించీ రాయాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో నాకు అనుభవంలోకి వచ్చిన అవరోధాలని, సడలించుకోలేకపోతున్న సంకోచాలని పెగిల్చుకోలేక పోతున్న గొంతుకలను […]

Read more