జోగిని

సమాచారం అందుకున్న రెండు ఊర్ల పెద్దలూ పోలీస్‌ స్టేషన్‌ చేరారు. పోలీసులకు కావల్సింది అందించారు. పోతడొల్ల వీరయ్య నక్సలైట్‌ అనీ, ఊరి జనంలో చేరి విప్లవ గ్రూపులు చేస్తున్నాడనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనీ, గ్రామ పెద్దల్ని హతమారుస్తానని బెదిరిస్తున్నాడనీ కేసు పెట్టారు. తమకు రక్షణ కావాలని కోరారు. దుమ్ము రేపుకుంటూ పోలీసు జీపులు దళితవాడకు రావడం చూసిన జనం హతాశులయ్యారు. పోలీసులు దిగీదిగడంతోనే ఏడ్రా ఆ వీరయ్య నక్సలైట్‌ లం… అంటూ లాఠీలతో స్వైరవిహారం చేశారు. మగవాళ్ళు చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళూ పరిగెత్తారు నలుగురు యువకుల్ని […]

Read more

శిక్ష

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి “ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది. ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను. “చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది” నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను. ‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’ “ఆ వేపుడులో […]

Read more

చర్విత చరణం

నాలోకి నేను….నాలోకి నేనే….. జ్ఞాపకాలఅగ్నిపర్వతాలు రగులుతూ  పశ్చాత్తాపపు  లావాలు మరిగిస్తూ ఉంటే  ఆవృత చిత్రాలను గీస్తూ  ఉంది  కాలం మొహం మీద ముడుతల్లో  శిధిల జ్ఞాపకాల ఎండ మావుల్లో  చేసిన మంచి పనులకై వేట  ధాన్యపు కంకుల్ని అంకాలుగా వ్రాసిన చెయ్యి  ఆకలికి వణికి పోతుంది  స్వార్ధం తో  ప్రేమను దాచుకున్న చెలమ  నేడు నీకెవరు అని ప్రశ్నిస్తూ ఉంది  నాకెవరు సాటి అని విర్రవీగిన పొగరు   ఆదరించే పలుకు కోసం  అర్రులు చాస్తూ  ఎదురులేక నిలిచిన చెట్టు  కర్ర ఊతంతో వంగింది  హిమాలయానికైనా వృద్ధాప్యపు […]

Read more