ఇండియన్ -అమెరికన్లు ఆలోచించి ఓటు వేయండి !

                            అమెరికన్ ఎలక్షన్స్ ఈసారి ప్రజలను తికమక పెట్టడమే కాక వారిని ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది! ఎప్పుడూ లేనంతగా రాజకీయాలు దిగజారిపోయాయి అని అంటున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో మామూలే కానీ ఇపుడు వున్న ఇద్దరు అభ్యర్ధులలో ఒకరు మగ, ఒకరు ఆడవారు, డోనాల్డ్ ట్రంప్, హిలరీ క్లింటన్. అందుకని కూడా ఇంతగా ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది! డోనాల్డ్ ట్రంప్ ఇంతకు […]

Read more