Tag Archives: ముక్కు

బోయ్‌ ఫ్రెండ్‌

ప్రయాణం మర్నాటి ఉదయానికి నిర్ణయమరుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ సర్దుకోవడంలో లీనమరుపోయారు. చైతన్య ముఖ్యంగా మరిచిపోనిది కెమెరా. ఆ సంధ్యా సమయంలో చల్లగా వీచే గాలుల మధ్యగా … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Comments Off on బోయ్‌ ఫ్రెండ్‌

తొమ్మిదో తరగతిలో …..3

గుండ్రటి డబ్బా మిషన్లో కాస్త పంచదార చల్లి అప్పటికప్పుడు తయారు చేసిచ్చే వేడి వేడి పీచు మిఠాయి , మణి కట్టుకి చుట్టే పాకం వాచీలు , … Continue reading

Posted in ఆత్మ కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

వాళ్ళిద్దరూ…

వాళ్ళిద్దరూ ఒక్కరుగా గుండెల్లో దాచిన ఊసులన్ని ఊపిర్లుగా మార్చి గుసగుసలుగా పోసి, నేలకు తాపడమై నిలిచి చూసే నెరిసిన తలల్ని నది వయసు రక్తాన్ని ఉరకలెత్తిస్తున్నారు జాలీ … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Comments Off on వాళ్ళిద్దరూ…

కవయిత్రి మొల్ల పద్యాలలో సౌందర్య వర్ణన

మొల్ల రామాయణం నుండి ఒక అందమైన పద్యం. శూర్పణఖ రావణాసురునితో సీత దేవి యొక్క  లోకొత్తర సౌందర్యాన్ని  వర్ణించిన ఘట్టం లోనిది ఈ పద్యం. షట్పదంబులపైకి  సంపంగి  … Continue reading

Posted in పురుషుల కోసం ప్రత్యేకం | Tagged , , , , , , , , , , , , , | 2 Comments