మహిళల కోసం మన దేశంలో మొదలైన సినిమా సంబరాలు – 2

BACK TO YOUR ARMS Director : Kristijonas Vildziunas. Country : Lidhuvenia. Language: Berlin Subtitles:In English,German,Lithuveniyan Rushyan,Polish languages. బ్యాక్ టు యువర్ ఆంస్ : ఇది లిథువేనియా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన సినిమా. ఒక తండ్రీ-కూతుళ్ళ కథ. తండ్రి పేరు వియాదస్. కూతురు పేరు రూటా. అది 1961 వ సంవత్సరం. రూటా పశ్చిమ జర్మనీ లో చదువుకుంటూ ఉంటుంది . ఒక పక్క తూర్పు – పశ్చిమ జర్మనీలను విభజించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇంకోపక్క […]

Read more

చట్టం సరే …… మరి పిల్లలో !

            అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలు పోరాడి సాధించిన హక్కుల చట్టాల గురించి ఒక్కసారి కలబోసుకుందాం. ఈ చట్టాలల్లో ప్రధానమైనది గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం.గృహహింస అన్న పదంలో అంతర్లీనంగా‘కుటుంబంలో మహిళల హక్కుల సాధన’ దాగి ఉన్నదన్న విషయాన్ని బాగా లోతుగా పరిశీలిస్తేనే పరిగణనలోకి తీసుకోగలుగుతాము.మానవ హక్కులన్నీ మగవారికే అన్న స్ధితి నుండి మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్ధితి దాకా మహిళల హక్కుల సాధన ప్రస్థానం సాగింది.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు గృహహింసా వ్యతిరేక ఉద్యమాలను […]

Read more

నేను అమ్మాయినే … అయితే ఏంటి…?

నేను అమ్మాయినే అయితే ఏంటి…??? నేను నాలా వుండకూడదా… నన్ను నాలా చూపకుడదా…. నా నీడని నా దారిన నడిపించకూడదా… నిజాన్ని నిజం అని చెప్పకూడదా…. అబద్ధం లోని అవకతవకలని నోరెత్తి ధిక్కరించకూడదా… తప్పుని తప్పు అని చెప్పకూడదా… ఒప్పుని నిప్పులా మోయకూడదా… అనునిత్యం బ్రతుకు బాటలో రగిలే రావణ కాష్టాన్ని రచ్చకీడ్చకూడదా…. నన్ను దహించే ప్రశ్నలు సూటిగా సంధించకూడదా…. బలి పశువులా నేను బ్రతకనని మొరాయించకూడదా…. తల ఎత్తి నా త తప్పేంటని సవాలు విసరకూడదా…. ఇష్టం లేని కష్టాన్ని నేనెందుకు మోయాలని […]

Read more

పద చైతన్యం (చర్చ)

సాహిత్యంలోనో , నిజజీవితం లోనో సాటి మనుషుల పట్ల ,తక్కువగా చూడబడే సామాజిక వర్గాల వారి పట్లా , ముఖ్యంగా మనిషికి జన్మనిచ్చి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించే స్త్రీల పట్ల ఉపయోగించబడే పదజాలానికి ఎలాంటి పరిమితులున్నాయి? అస్తిత్వ పోరాటాల నేపథ్యంలో స్త్రీల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తూ ఇతరులు ఏ విధంగా వారిని సంబోధించాలి? గౌరవించాలి? సాహిత్యంలో కొన్ని వందల ఏళ్లుగా స్త్రీల పట్ల వాడబడుతున్న పరుష ,అగౌరవ ,అంగాంగ వర్ణనల పదజాలంపై వచ్చిన చైతన్యం ,తిరుగుబాటు ఇప్పుడు ఏ దిశగా […]

Read more