కోసూరి ఉమా భారతి – ఎగిరే పావురమా

గత 25 సంవత్సరాలు నుంచి అమెరికా హ్యుస్టన్ , టెక్సాస్ లో నివాసం ఉంటున్న కోసూరి ఉమాభారతి ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి . నాట్యం  ద్వారా దేశ విదేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చి, స్వచ్చంద సంస్థలకి సమాజ సేవకి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు . పలు నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శనలు ఇచ్చిన ఆమె సాహిత్యం లోను పలు రచనలు చేశారు . ప్రవాసాంధ్రుల జీవన విధానం తోపాటు , మాతృ దేశంలోని మధ్య తరగతి కుటుంబాల జీవన విధానం , వారి సమస్యలు […]

Read more

వివిధ ప్రాంతాలలో సంక్రాంతి -2

(రెండవ భాగం) బీహార్‌     బీహార్‌లో ‘హో’ తెగవారు వారి నిత్యజీవిత సుఖదుఃఖాలు ప్రతిబింబించే విధంగా నృత్యాలు చేస్తారు. పంటలు చేతికి అందగానే ఆనందంతో చేసే నృత్యం ‘జోంనామ’ నృత్యం అంటారు. ఇక్కడ సంక్రాంతిని పర్వంగానే భావించి పవిత్ర జలాలలో స్నానమాచరించడం, దానధర్మాలు చేయడం, దేవతలను పూజించడం, పితృదేవతలకు  తర్పణాలివ్వడం లాటివి ఎవరికి వారు ఇళ్ళలో నిర్వర్తించుకుంటారు. సామూహికంగా గాని, వ్యక్తిగతంగా గాని పండుగ జరుపుకునే అలవాటు వీరికి లేదు. రాజస్థాన్‌     రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో భిల్లులు సంక్రాంతి పండుగ నాడే పెళ్ళిళ్ళు […]

Read more

సంపాదకీయం

      ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ  సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ  మళ్ళీ జరిగినట్టుగా   వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి. యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ   కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల  సంఘటన ఇంకా గుర్తుండే  ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. […]

Read more