సంపాదకీయం

             తెలుగు స్త్రీలస్వేచ్ఛ, వికాసాల కోసం జీవితమంతా ఉద్యమాలు చేస్తూ , చైతన్యవంతమైన రచనలు చేస్తూ ఎంతో మంది మహిళలకి చేయూతనిచ్చిన తొలి తరం మహిళా వాది మల్లాది సుబ్బమ్మ మరణం మహిళా లోకానికే పెద్ద లోటు. తొంబయ్యేళ్ళ తన జీవితంలో అధిక భాగం సంఘ సంస్కరణల కోసమే, మహిళల విముక్తి కోసమే పనిచేసారు. సుబ్బమ్మ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతర్లంక గ్రామంలో 1924 ఆగస్టు రెండో తేదీన పుట్టారు.చిన్నతనంలోనే మల్లాది రామ్మూర్తిగారి తో వివాహం జరినా, చదువు కొనసాగించటానికి అత్తమామలు అడ్డు […]

Read more