తెలుగు పుత్రికా రత్న’జెస్సీ’పాల్

జన్మదిన సందర్భంగా  జరిపిన ముఖాముఖిలో జెస్సీపాల్ గారి అంతరంగ వీక్షణం            ఆమె నడిచే విజ్ఞానభాండాగారం .ఆమె జ్ఞాపక శక్తి అమోఘం.ఉన్నత కుటుంబంలో పుట్టినా అహంకారపు ఆనవాళ్ళు ఏమాత్రం దరిచేరనీయని ఉన్నత వ్యక్తి తాను.ఉన్నతమైన ఆశయాల ఆసక్తి తాను.నిండైన ఆహార్యం,నిలువెత్తు ఔదార్యం,నిజమైన విద్యా సౌభాగ్యపు భాగ్య ప్రదాత తాను. బాలల భవిష్యత్తు తరాల బ్రతుకు విధాత తాను .మాటల్లో మృదుత్వం , చూపుల్లో కరుణత్వం నడకలో గాoభీర్యం ఆమె సొంతం .చెరగని చిరునవ్వు చెదరని ఆత్మ విశ్వాసం సడలని […]

Read more

ధృడగాత్రులు  

ఇంకొక లైంగిక వేధింపు. మరొక కేసు. మరో విద్యావంతుడైన పెద్దమనిషి. తిరిగి తన హోదాని దుర్వినియోగపరచడం! ఇంకొక యువతి కనపరిచిన నిర్భీతి, సాహసం. లైంగిక వేధింపు అన్న విషయం హెడ్ లైన్స్‌కి ఎక్కి, తరుణ్ తేజ్‌పాల్ని కటకటాల వెనక్కి నెట్టింది. మాజీ సుప్రీమ్ జడ్జ్ మీద నిఘా నిలిపింది. ఆ తరువాత కూడా ఒక మహా విద్యావంతుడైన రాజేంద్ర పచౌరీ తన డిపార్టుమెంట్లో పని చేసే ఒక స్త్రీని వేధించి, పీడించి తప్పించుకోగలనని అనుకున్నాడన్నది విభ్రాంతి కలిగించే విషయం. ఉన్నత చదువులు చదువుకుని, ఒక ఉన్నతస్థానంలో […]

Read more

ఆమే..అమ్మ…

ఆమే..అమ్మ… ఊపిరిపంచినఅమ్మ ఉగ్గుపాలతోపాటూ… ఒడినేఊయలగాఊపుతుంది…  మర్మాలుఎరుగనీయని జీవితానికి సోపానమౌతుంది… బేదాలుతెలియని స్నేహానికి.. ఆయువుపట్టునిస్తుంది.. తన్మయిఅయి తనివితీరాచూసుకుంటూ వారిభవిష్యత్తుబాటలో తనజీవితాన్నే రహదారిచేస్తుంది.. కనులుకన్నీటిజలపాతాలైనా చెదరనిచిరునవ్వునుపంచుతూ… ఆమే..అమ్మ… – సుజాత తిమ్మన ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more