పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: ప్రాణం
నువ్వుమరణమేలేనిప్రేమవు(కవిత)- డా. శ్రీసత్యగౌతమి,

నినువీడివెళుతున్నాకానీ నామనసునీచెంతవదిలెళుతున్నాఅన్నావని నీతోగడిపినక్షణాలనితలుచుకొని గడుపుతున్నానువులేనిప్రతిక్షణాన్ని… నినువీడివెళుతున్నాకానీ నాగుర్తులునీకైవదిలివెళుతున్నాఅన్నావనీ కనీసంబ్రతికున్నా!…తలుచుకుంటూనీతీపిగుర్తులని అవేనాప్రేమకిఉచ్చ్వాసనిశ్వాసాలని నావెంటనువ్వుంటున్నావని బయటికెళ్ళిలోపలికొస్తేనువ్వుఎదురయ్యావని పదిమందిలోఉన్నానువ్వుపిలుస్తున్నావనీ ఎంతతలచిరోజులుగడిపినా నిన్నుస్పర్శించలేనిచూడలేనినాజన్మవ్యర్ధమని చెప్తుందినాకన్నీరునిన్నుచేరమని….. దేవుడుఆడించేనాలుగుస్థంభాలాటలోనువ్వుతప్పుకున్నావ్ ఆదేవునితోచేతులుకలిపావ్పేదహృదయంపగులగొట్టావ్ వంటరిగాఆటపూర్తిచెయ్యమనిభుజంతడుతున్నావ్ నీనమ్మకం దేవుని మీద … Continue reading
ఎనిమిదో అడుగు – 25
‘‘కరక్టే ప్రభాత్! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి … Continue reading



ఓ ఆడ బిడ్డని కనాలని వుంది !
అంతా మగతగా వుంది బయట నుండి ఓ గొంతు చిన్నగా వినబడుతుంది ఆ గొంతు నా ప్రాణం తీయాలంటుంది ఇంకా ఎక్కువ అలోచిన వద్దు అంటోంది మరో … Continue reading



దేహక్రీడలో తెగిన సగం
ఆడి పాడే అమాయకపు బాల్య దేహం పై.. మొగ్గలా పొడుచుకు వస్తున్నప్పుడు.. బలవంతంగా జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై.. వసంతం విరిసినప్పుడు…. … Continue reading