ఓయినం

”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ. ”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు తిరిగి దండం పెట్టి చంద్రయ్య దిక్కుచూస్తూ, ”ఓరి చెంద్రి జెర మనమందరం మల్లా ఒకసారి పంచాయతీకి కూకోవాలెరా” అని అంటుంటే, ”అన్ని ఫైసలాలు అయిపాయె యింకెందుకు” అన్నాడు ఆశ్చర్యంగా. ”ఏంలే జెర మాట్లాడేదుంది కూకున్నప్పుడు సెప్తగా” అంటుంటే చంద్రయ్య అర్థంకానట్టు చూశాడు కాని సత్తయ్య మాట తీసిపుచ్చలేక ”సరే” అంటూ తలాడించాడు. ”ఇంక జరిగే ఫైసలా […]

Read more

ఓయినం

మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది. ”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు […]

Read more

ఓయినం

     (రెండో భాగం)     కళ్ళు ఎర్రగా చేస్తూ ”ఏందిరా బిడ్డా నిన్న తిన్నది యింకా అర్గలేదా ఏంది. ఏందో మస్తు సోంచిల పడిపోయిన వేందిరా యింకా నువ్వు సోంచాంచే పొద్దులు మస్తుగున్నయి గాని మిగిలిన సేనుకి నీళ్ళుపెట్టి మీ పెద్దమ్మెందుకో పిల్సింది బిరాన పో. నేనూ బజారుదాకా పోయొస్తా” అంటూ కోపగిస్తూ ముందుకు కదిలాడు. మొగులయ్య ముఖం చిన్నబోయింది. పోతున్న పెద్దాయినను చూస్తూ ”పెద్దనాయిన ఎప్పుడు గింతే ఏదో ఒక ఒసుగు ఏయ్యందే ఊర్కోడు జెప్పిన పనంతా జేస్త గానీ జెర గలతు అయితే […]

Read more