ఓడిగెలిచిన రాత్రి

యవ్వనాన్ని ధరించిన దేహం కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ పెనవేసుకున్న రెండుదేహాలు రాత్రిని చీల్చుకుంటూ ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు కణం కణం రగిలిన అగ్నికణం చెలరేగే మంటలై అడివంతా దహించే జ్వాలలైనట్లు కన్ను గానని చీకటిలో భయమెరుగనిపోరు పల్నాటి పందెపు కోళ్ళలా రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం ఎవరికి ఎవరు పోటీ ఎవరికి ఎవరు భేటీ సమానమైన నిట్టూర్పులసెగలు కుడి ఎడమల   సైకిల్ పెడలింగులా వడివడిగా […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్ఫూర్తి ప్రదాత జులేఖా బేగం భర్తతో పాటు భుజం భుజం కలిపి కొందరు మహిళలు జాతీయోద్యమంలో పాల్గొంటే, ఉద్యమకారుడైన భర్త దృష్టిని కుటుంబ సమస్యల వైపుకు మళ్ళనివ్వకుండా స్ఫూర్తిని ప్రసాదించిన మహిళామణులు మరికొందరు.  ఈ మేరకు పోరాట జీవితంలోని కడగండ్లను స్వయంగా భరించి స్వాతంత్య్ర సమరయోధుడైన జీవిత భాగస్వామిని మాతృదేశ సేవకు అర్పించిన సతీమణులలో ప్రముఖులు శ్రీమతి జులేఖా బేగం.                  దశాబ్దానికి పైగా జైలు జీవితం గడిపిన మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ భార్య బేగం జులేఖా […]

Read more

స్త్రీ యాత్రికులు

              ఫ్రెంచివారి ఆధీనంలో ఉండే కాంగో ప్రాంతాల్లో ‘ఫాన్‌’ అనే ఆఫ్రికన్‌ జాతి ఉంది. ఆ పరిసరాల్ని ఫాన్‌ గ్రామం అని పిలుస్తారు. వారు పులిని పట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎదుర్కొని, దాని వంటిమీద గాయాలు కాకుండా జాగ్రత్తగా చంపుతారు. దానికో మార్గం కనిపెట్టారు వాళ్ళు. పట్టిన పులిని ఐదారు రోజుల పాటు ఆకలితో ఉంచుతారు. ఆతరువాత అది సహజంగానే నీరసించి మరణిస్తుంది. ఆ తరవాత దాని తోలు గాయాలు కాకుండా ఒలవటం సులభం.                    ఒకసారి […]

Read more

నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్

                ఏకేశ్వరక్రైస్తవ ఉపాసకుడైన డాక్టర్ లంటూ కార్పెంటర్ పెద్ద కుమార్తె మేరీ కార్పెంటర్ .తల్లి పెన్ .1807 లో ఇంగ్లాండ్ లోని ఎక్సిటర్ పట్నం లో జన్మించింది .తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ను, ధర్మ బోధ లోను  మంచి పేరు పొందాడు .తండ్రి వద్దే మేరీ విద్య నేర్చింది .గ్రీక్, లాటిన్,  ఇంగ్లిష్ లలో మంచి ప్రావీణ్యం సంపాదించింది .తండ్రి ఆమె కు నీతి పాఠాలను శ్రద్ధగా బోధించాడు .జంతు ,శాస్త్రం ప్రకృతి శాస్త్రాధ్యయనమూ చేసింది మేరీ .ఆమె సోదర సోదరీలు కూడా సమాన ప్రతిభ […]

Read more

స్వయంసిద్ధ – అనర్థాల అనలంలో…

స్త్రీల సమస్యలు స్త్రీలవి మాత్రమే కాదు. సమాజంనుంచి నిందించబడుతూ ,హింసల్నీ ,పీడనల్నీ ఎదుర్కుంటూ మన సమస్యల్ని మనమే చర్చించుకుంటూ వుండటమేనా ? స్త్రీల సమస్యల గురించి ఇటీవలి పరిణామాల పట్ల బాధ్యత కలిగిన పురుషులు ,రచయితలు ఎలా ఆలోచిస్తున్నారు? …. స్త్రీల సమస్యల్ని తమ కోణంనుంచి చర్చిస్తూ , వివిధ అంశాలని స్పృశిస్తూ రచయిత ఆచళ్ళ శ్రీనివాసరావు రాస్తున్న కొత్త కాలం ‘స్వయం సిద్ధ ‘ విహంగ పాఠకుల కోసం …..ఈ మాసంనుంచీ ప్రారంభం!  అనర్థాల అనలంలో…       భయం అంటే నాకు […]

Read more

ఓ… వనితా….!

ఓ వనితా …. నిశీధి యేనా నీ భవిత ….! ఆదిశక్తి అంశ అంటారే మరి అంగట్లో అమ్ముడెందుకు అవుతున్నావ్ ….? అండపిండ బ్రహ్మాండాలు నీనుండే ఉద్భవించాయంటారే మరి సంతలో సరుకు ఎందుకు అవుతున్నావ్ ….? తెగించు …. తెగించు …. ఈ దాస్య శృంఖలాల గోడలను బ్రద్దలుకొట్టు కల్కి కోసం ఎదురు చూస్తూ వుంటావా ….! నీ జీవితం కడ తేరే వరకు ….? ఆ పరాశక్తికే ఆయుధం అవసరం అయింది నీకు తెగింపే ఆయుధం ధైర్యమే నీ ధనం కధన రంగంలో […]

Read more

ఉడుం

            –  పూర్ణచంద్రతేజస్వి            గాడాంధకారంగా ఉన్న ఒక రోజున దూరంగా ఎక్కడ్నుంచో టామి మొరుగుతుంది వినబడసాగింది. సాధారణంగా కుక్కలు మనకు హెచ్చరికల్ని ఇచ్చేందుకో లేకపోతే మన గమనాన్ని వాటి వైపుకు మళ్ళించేందుకో మొరుగుతుంటవి. టామి మొరుగుతుంటే నేనైతే ఎన్నడూ నిర్లక్ష్యం చేసేవాడ్నికాదు. నేను ఇంట్లో లైట్‌ వెలుతురులో ఏదో పుస్తకం చదువుతున్నాను అప్పుడు. టామి పదే పదే మొరుగుతుంది. చదివేదాన్ని ఆపి, చెవిని నిల్పి దాని మొరుగును వినసాగాను. టామి ఉద్దేశపూరితంగానే నన్ను పిలుస్తున్నట్లుగా దాని అరుపుల 8    ఉడుంధ్వని నుంచి నేను […]

Read more

ఇప్పుడు వ్రాయండి భారతాన్ని!

ఎలుకలు కొట్టిన రత్నకంబళం ఇప్పుడు నా భరత దేశం చెప్పుకోవడానికే తప్ప కప్పుకోవడానికి లేదు దండెత్తి వచ్చిన చుండెలుకల కన్నా దారుణం ముంగిలి మూషికాల ముచ్చిలితనం రాబందుల రెక్కల నీడల్లో రాజకీయం కొనసాగినప్పుడు రాచనగరుల్లోని రాజవీధుల గుండా వెళ్లే వాహనాలు చిత్తకార్తి శునకాల కీచక మందిరాలవుతాయి ఉద్యోగాల వీధుల్లో గ్రామ సూకరాలు వీర విహారం చేస్తుంటాయి ఖద్దరు వన్నె పులులు ఖనిజాలు కాజేస్తుంటాయి మతోన్మాద మద్యం మత్తులో జనసమ్మర్దపు కూడళ్లలో భీభత్సం సృష్టిస్తాయి ఎద్దుపుండును పొడవటమే తెలిసిన కాకులు ఖాకీలై కావు కావు మంటుంటాయి […]

Read more

విక్టోరియారాణి కాలపు మహిళ

  స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసి, స్త్రీ వాద రచయిత్రి అని పేరు పొంది   అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన నవలా కథా రచయిత్రి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్జీనియా ఉల్ఫ్. స్త్రీల మనో వేదనల పై ఎన్నో సమా వేశాలలో ఉద్వేగం గా ప్రసంగించింది .వారి దయ నీయ పరిస్థితులకు విచలితు రాలయింది .ముఖ్యం గా ఆమె బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కాలం లో స్త్రీల దుర్భర  పరిస్తితులను అధ్యయనం చేసింది. వారి పట్ల సాను భూతిని కనపరిచింది ఆ కాలపు స్త్రీ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

గాంధీజీ ఆధ్వర్యంలో ‘ నిఖా ‘ చేసుకున్న ఫాతిమా బేగం      స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోరుకున్న ప్రజలు వివక్షతను  ఏమాత్రం సహించరు. మహత్తరమైన స్వేచ్ఛా,సమానత్వాల కోసం నడుం కట్టిన యోధులు సుఖ,సంపదలను లెక్కచేయరు. లక్ష్యసాధన పరమావధిగా భావించిన వారు ఆ మార్గం తప్ప అందుకు అడ్డం వచ్చే ప్రతిదాన్ని త్యజిస్తారు. ఆ కార్యాచరణకు ప్రతిరూపంగా నిలుస్తారు శ్రీమతి ఫాతిమా బేగం.                                   […]

Read more
1 2 3 6