బోయ్‌ ఫ్రెండ్‌ – డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

                                       శ్రీమతి డా . పెళ్లకూరి జయప్రద సోమిరెడ్డి 1975 లో రాసిన ” బాయ్ ఫ్రెండ్” నవల వాస్తవికతలో ఈ తరానికి కూడా అద్దంపడుతుంది . సామాజిక సందేశం ఉన్న ఏ రచన అయినా చదువరులకి అవసరమే కాబట్టి దీనిని విహంగ మహిళా సాహిత్య పత్రికలో పునర్ముదిస్తున్నాం . చదువరులు మీ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం […]

Read more

ఆ’మే’ డే ! (సంపాదకీయం)

సుమారుగా నూట ఇరవైఏడు సంవత్సరాల క్రితం చికాగోలో కార్మిక హక్కుల కోసం దోపిడీ దారులకి వ్యతిరేకంగా శ్రామికులు పోరాడిన రోజున ప్రారంభమైన చైతన్యం , ప్రపంచ కార్మికుల గుండెల్లో చైతన్యాన్ని నింపుతూనే  ఉంది .కార్మిక సమస్యలు , వాదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం  అయి పోయాయేమో అనిపిస్తాయి. అన్ని దేశాలలోను . అన్ని జాతులలోను కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయి ప్రజలే . అయితే కొన్ని కొన్ని సమూహాల్లో స్త్రీ , పురుషుల తేడా లేకుండా తరతరాలుగా కార్మికులుగా మలచబడుతున్నారు . వీరికి […]

Read more

సంపాదకీయం

      ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ  సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ  మళ్ళీ జరిగినట్టుగా   వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి. యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ   కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల  సంఘటన ఇంకా గుర్తుండే  ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. […]

Read more

సంపాదకీయం

జీరో … సున్నా… సున్నా అంటే చాల చోట్ల దానికి విలువ లేక పోవచ్చు కానీ స్థానాన్ని బట్టి దానికి విలువ పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే.       సందర్భాన్నిబట్టి సున్నాగా మిగిలిన మనిషి కూడా పై వాడికి అవసరం వస్తే ఆ మనిషికి హఠాత్తుగా స్థానచలనం కల్గుతుంది .ఆ వ్యక్తి విలువ కూడా అనూహ్యంగా మారిపోతుంది.అసలే నడుస్తున్నది ఉద్యమాల కాలం .రాబోయేది ఎలెక్షన్ల కాలం. సమిధలూ, ఓటు బ్యాంకులూ సున్నా జీవితాలే! అయితే అమర జీవి పదవీ… వస్తే ఓటుకో […]

Read more