వాళ్ళని చూశాక (కవిత )- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

వాళ్ళని చూశాక జీవించటంపై విరక్తి కలిగింది, విరక్తిపై ఆసక్తి పెరిగింది. జీవితమంటే ఇంతేనా? జీవితమంతా చింతేనా? పిల్లలను కనటం, వారిభవిష్యత్తుకై కలలు కనటం, ప్రేమతో పెంచటం, ప్రేమను పంచటం ఇలా వారికి దూరంగా బ్రతకటానికేనా? బ్రతుకంతా భారంగా గడపటానికేనా? ఇద్దరుకలిసి ఒకటై పిల్లలకు జన్మనివ్వటం చివరకు మళ్ళీ ఏకాకుల్లా తామిద్దరే మిగలటానికేనా? ఈ చేదునిజపు చితిమంటల్లో గుండెలు చివరివరకు రగలటానికేనా? కన్నవారు తమ పిల్లలనుండి ఆశించే ప్రేమ ఎండమావులేనా? ఈ పిల్లల పుట్టుక కన్నవారి హృదయాలలో కలకలం రేపటానికేనా? కలవరం కలిగించటానికేనా? ఈ తల్లితండ్రులున్నది […]

Read more

Mees Kees (Class of Fun)

Director : Barbara Bredero Country : Netherlands Language: Dutch with English Subtitles. Duration: 81 minutes Age Group: Above 10 years ఉదయం లేచిందగ్గర్నించి తమాషాలు,సరదాలతో కూడిన ఫన్ కావాలంటున్న ఈ కాలపు పిల్లల మనస్తత్వాల కనుగుణంగా తరగతిగదిలో పాఠాల సారాంశాన్ని ఆట ఫాటల మధ్య విద్యార్ధుల కందించడానికి ఒక ట్రైనీ టీచర్ సాహసవంతమైన ప్రయోగాలు చేస్తాడు. విద్యార్ధుల్తోపాటు తానూ అల్లరి పనుల్లో సంతోషంగా భాగమవుతూ, తానూ వాళ్ళల్లో ఒకడిగా మమేకమైపోవడమే ఈ సినిమా కధాంశం. టోబియాస్ చాలా […]

Read more

సామాన్యుడు కాదు సామ్రాజ్యవాద దళారీ-‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం

‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం రచయత: జాన్ పెర్కిన్స్ తెలుగు: కొణతం దిలీప్ పుస్తక పరిచయానికి భూమికగా పుస్తకం తో నా నడకగురించి గత సంచిక లో వివరించాను. అప్పట్లో పుస్తకంఅంటేకవిత్వం, ఒక మంచి కధ , నవల అంతే! శ్రీశ్రీ గీతాలతో ఊగిపోయి, చలం మైదానంలో ఓలలాడికుటుంబరావు సాహిత్యంతో కుదుటపడి, అభివృద్ది వెలుగు నీడల్లాంటి రాజకీయ విశ్లేషణలతో తేరుకొని కొత్త వెలుగులనుఅవగాహన చేసుకుంటున్న క్రమంలో నా కంట పడిన ఒకమంచి పుస్తకమే జాన్ పెర్కిన్స్ దళారీ పశ్చాత్తాపం .అయితే ఇది కవిత్వమూ […]

Read more

అమ్మ

“ అమ్మ” అన్నది రె౦డక్షరాల పదమే ఐనా దానిలోనే ని౦డి ఉ౦ది- ఈ విశ్వమ౦తా! అమ్మ అ౦టే అమృతానికి మరో పేరు అమ్మ అ౦టే “ మమతానురాగాలకు” చిరనిలయ౦ శిశువు మొట్టమొదటగా పిలిచేది “ అమ్మ” అనే పద౦ అలాగే బాధ వచ్చినా- భయ౦ వేసినా చివరకు ప్రాణ౦ పొయ్యేటప్పుడూ కూడా పలికే పద౦ “ అమ్మ” అనే! బిడ్డ(శిశువు) ఎ౦త తప్పు చేసినా-అలిగే అమ్మకు ఎ౦త కోప౦ వచ్చినా- బిక్కు బిక్కు మ౦టూ- తననే చూస్తూ అమ్మా” అని పిలిస్తే- అ౦త కోప౦ […]

Read more