ఒక ఇల్లాలి కథ(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

ఒక ఇల్లాలి కథ రచయిత్రి;జి.యస్.లక్ష్మి రచయిత్రి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు,బి.ఎ(లిట్),ఎం.ఎ.(సొషియాలజీ),డిప్లమా ఇన్ మ్యూజిక్ (కర్ణాటక సంగీతం, వీణ)చేసారు.గత పన్నెండు సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు.ఇప్పటి వరకూ డెభ్బై కి పైగా కథలు వివిధ ప్రింటు,అంతర్జాల పత్రికలల్లో ప్రచురించబడ్డాయి.”నాన్నలూ నేర్చుకోండిలా”, మినీ నవలగా నవంబర్ ,2011 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది.కొన్ని కథలు కథావాహిని,ఆటా(అమెరికన్ తెలుగు అసోషియేషన్) జ్ఞాపక సంచిక, కథాకేళి, ప్రమదాక్షరి కథాసంపుటాలల్లో చోటు చేసుకున్నాయి. పలు కథలకు వివిధ పత్రికలల్లో బహుమతులు వచ్చాయి. బహుమతి పొందిన కథలల్లో కొన్నింటిని “అతను-ఆమె-కాలం” (బహుమతి కథల మణిహారం ) […]

Read more