ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ! – మాలా కుమార్

ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ! రచయిత్రి;పొల్కంపల్లి శాంతాదేవి పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవలలలో ” చండీప్రియ ” వకటి . ఇది ముక్కోణపు ప్రేమకథ . అంతే కాదు కథలో ఇంకోకోణము లో కూడా ప్రేమకథ వుంది . కాబట్టి ముక్కోణపు ప్రేమకథ అనలేము . నాలుగు కోణాల ప్రేమకథా ? ఏమిటీ అంతా గజిబిజి గా వుందా ? నవల చదువుతుంటే సాదా సీదా ప్రేమకథలాగే వుంటుంది . కాని హీరోకి ఓ రెండు ప్రేమ కథలు , , , హేరోయిన్ […]

Read more

గౌతమీ గంగ

                          ఈ యుద్ధ పర్యావసానం ఎలా వుంటుందో తెలియదు. అతడితో ఏకాంతంగా సంభాషించగోరి క్రొత్త పెళ్లికూతురు ఉత్తర అతడిని చాటుకు పిలిపించి ఎంత హృద్యమైన పద్యమో చూడండి. చిన్నది విరటుని కూతురు ఉత్తర (ఉత్తరా నక్షత్రం వుంది కదా) నక్షత్రకులావతంశుడు చుక్కలరేడు వంశశిరోభూషన అభిమన్యుడిని నక్షత్రమునకు మూల చాటుకు (మూల నక్షత్రం పిలచిందట) కొత్త పెండ్లి కొడుకు అభిమన్యుడు కాళ్ళ పారాణి ఆరకుండానే కదన రంగానికి తరలవలసి […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

”సమాధి దగ్గర వుత్సవం జరపాలని సంకల్పించాను” అని రాసుకుంది నాగరత్నమ్మ. ”స్త్రీలకి ఈ వుత్సవాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడమే దీనికి కారణం. ‘సద్గురువు’ ఆజ్ఞతో 1927 లో పెరట్లో వుత్సవం మొదలుపెట్టాను. ‘అల్పారంభ క్షేమకః’ అని నానుడి, (నమ్రతతో చేసిన ప్రారంభం శుభాన్ని జయాన్ని ఇస్తుంది.) దేవదాసీల పాటలు (అప్పట్లో మద్రాసులో ప్రఖ్యాతి పొందినవి)పాడేవారు, కచేరీలు చేసేవారు. తంజావూరు పండితులూ, ఎందరో స్త్రీలు భక్తిశ్రద్ధలతో నాకు సాయం చేశారు. తంజావూరు రాజు బంధువు శ్రీ రాజారాం సాహెబ్‌ సాయం వల్ల ముందు వైపు వున్న […]

Read more

మహాలక్ష్మి లో మార్పు

రిటైర్మెంట్ తరువాత భర్త సొంతవూరు ఐన అగ్రహారానికి వెళ్లి పోదామంటే తెగ ముచ్చట పడింది మహాలక్ష్మి. పచ్చటి పొలాలు, పొల్యూషన్ లేని గాలి, రాత్రిపూట పెరట్లో ఆరుబయట, నీలాకాశం కింద మంచాల మీద పడుకొని నక్షత్రాలను చూడటం, పెరట్లో విరగాపూసే గన్నేరు, నందివర్ధనాలు పూజ కైతే, మల్లెపందిరి విరగ పూసి జడలో అలంకరించుకోవడానికి నాలుగు మూరల పూలూ, సంక్రాంతి సమయాల్లో ఇంటిముందర రంగులద్దిన ముగ్గుల్లో ముచ్చటగా కూర్చునే గొబ్బెమ్మలు…..ఇలా వుహల్లో పల్లె వాతావరణం అందంగా కనిపించ సాగింది. పుట్టి పెరిగిందే కాక, ముప్పై ఏళ్ళ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

    జమాలున్నీసా కుటుంబం యావత్తు అటు కమ్యూనిస్టులు కావటంగాని లేదా కమ్యూనిస్టు సానుభూతిపరుగా మెలగటం వలన, ఆ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రదర్శించిన నిబద్దత మూలంగా కమ్యూనిస్టుపార్టీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వ్యక్తులతో సత్సంబంధాలు కుదిరాయి. ఆ కారణంగా ఆమె చెల్లెలు, తమ్ముళ్లకు ఖైఫీ అజ్మీ లాంటి ప్రముఖ కవుల కుటుంబం నుండి సంబంధాలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడా జమాలున్నీసా ఈ విధంగా వివరించారు.     ఖైఫి అజ్మీ నా చిన్న ఆడబిడ్డను పెళ్ళిచేసుకున్నాడు. జకియా(నా చిన్న చెల్లెలు)ను విశ్వామిత్ర ఆదిల్‌కిచ్చి పెళ్ళిచేస్తే బాగుంటుందని […]

Read more

అడవి బాపిరాజు ‘కోనంగి’

కోనంగి రచయత ;అడవి బాపిరాజు ఈ నెల మీకు నేను పరిచయం చేయబోయే నవల “అడవి బాపిరాజు గారు” వ్రాసిన “కోనంగి “. కోనగేశ్వరరావు బి.యే మొదటి తరగతి లో పాసైనాడు. బందరు నివాసి. ముఖ్యంగా హాస్యభరితంగా మాట్లాడడం, కార్యసాధన చేయడం కొనంగి విద్యలు. తల్లి వంటకత్తె. ఉద్యోగ ప్రయత్నం నిమిత్తము మదరాసు వచ్చాడు. ముందుగా హిందూ పేపర్ లో వచ్చిన అడ్వర్టైజు ప్రకారము ఓ లావుపాటి , విధవ, ధనవంతురాలైన వధువు ను చూసేందుకు వస్తాడు. కాని ఆ సంబంధము కుదరదు. ఉద్యోగ […]

Read more

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ రెండూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి .సంకల్పం గట్టిదైతే కృషి తప్పక ఫలిస్తుంది .అలాంటి అద్భుత సాహసం చేసి తీవ్ర ప్రమాదం లో చిక్కుకొన్న నావికా ప్రయాణీకులను అరుదైన ధైర్య సాహసాలతో రక్షించిన మానవీయ మూర్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన గ్రేస్ డార్లింగ్ […]

Read more

నా సంగీతం

            మా ఇంట్లో గ్రామ్ ఫోన్ ఉండేది బోలెడన్ని మంచి పాటలు రికార్డులు ఉండేవి .ఆ పాటలు విని నేను బడికి వెళ్ళనంత చిన్నవయసు నుంచి ఎవరైనా అడిగితేచాలు   గొంతెత్తి పాటలు పాడెయ్యడం ,చిందులు వేసి నాట్యం చేసెయ్యడం సిగ్గు పడకుండా చేసేదాన్ని .మా చిన్న మావయ్య అప్పారావు మా వాకిట్లో ఒక నవారు మంచం వాల్చి ,దాని పైకి నన్నెక్కించి గ్రామ్ ఫోన్ లో రికార్డు పెట్టి ఆ పాటకి నేనెలా  డాన్సు చెయ్యాలో […]

Read more