తెలుగు నవలా  “కీర్తికిరీటాలు”లో కలికితురాయి సులోచనారాణి నవలలు- అరసిశ్రీ

ISSN 2278-478 సాహితీ లోకానికి శాశ్వత రాజీనామా చేసిన “సెక్రటరీ” . దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలారచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందారు ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి……యద్దనపూడి సులోచనారాణి. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. వీరిది సమిష్టి కుటుంబం. అమ్మనాన్నలకి ఆఖరి సంతానం. ఐదుగురు అక్కయ్యలు-బావలు, ముగ్గురు అన్నయ్యలు-వదినలు, పిన్నులు-బాబాయిలు, అత్తయ్యలు-మామయ్యలు, ఇరుగుపొరుగు బంధువులు. అది చిన్నపాటి సంఘంలా ఉండేది అంటారామె . ఊరికి అప్పుడే జిల్లా పరిషత్‌ హైస్కూలు వచ్చింది. ఆ సంవత్సరమే […]

Read more

అట్టాడ అప్పల్నాయుడు నవలలు ` వస్తు వైవిధ్యం ( సాహిత్య వ్యాసం )-గెడ్డవలస రవికుమార్‌.

ISSN 2278-478 వర్తమాన ఉత్తరాంధ్ర సాహిత్య, సాంస్కృతిక కేంద్ర బిందువు, ఉత్తరాంధ్ర నవలా దీపధారి అట్టాడ అప్పల్నాయుడు గారు 1978లో తన తొలి కథ ‘‘పువ్వుల  కొరడా’’తో సాహితీ రంగ ప్రవేశం చేసి, అప్పటికే ఉత్తరాంధ్ర నేపథ్యంలో రచనలు   చేసిన ప్రముఖులు … రావిశాస్త్రి, భూషణం, కారా మాష్టార్ల ప్రభావంతో అనతికాలంలోనే సుప్రసిద్ధ కథకుడుగా ఎదిగి ‘శతాధిక’ కథలను  వ్రాసి వర్తమాన ‘కళింగాంధ్ర కథ’ను పరిపుష్టం చేశారు. అప్పల్నాయుడు గారు తన రచనా వ్యాసంగాన్ని ఒక్క కథకు మాత్రమే పరిమితం చేయలేదు. నవల , […]

Read more

జ్ఞాపకం-27 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అయినా ధైర్యం చేసి రాజారాంకి ‘స్పైనల్‌కార్డ్‌ సర్జరీ’ చేయించారు. హాస్పిటల్లో నెల రోజు వున్నారు. ఆ నెల  రోజు బెడ్‌మీద వున్న రాజారాం నరకం అంటే ఎలా వుంటుందో చవి చూశాడు. రాజారాంని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్‌ నుండి ఆదిలాపురి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక అతన్ని గదిలో వుంచకుండా అతని పడకను హాల్లోకి మార్చారు. అలా అయితేనే అతను అందరికి కన్పిస్తాడు. అందరూ అతనికి అందుబాటులో వుంటారు. ఏదైనా అవసరమై పిలిచినప్పుడు ఎవరో ఒకరు వస్తారు. అతన్ని లేపడం, పడుకోబెట్టడం లాంటివి […]

Read more

గ్లేషియర్(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

గ్లేషియర్ రచన; డా ; మంథా భానుమతి భానక్కా అని అందరు ఆప్యాయంగా పిలుచుకునే మంథా భానుమతి గారు, రసాయన శాస్త్రం లో డాక్టరేట్ తీసుకొని లెక్చరర్ గా పని చేసారు. చాలా సంవత్సరాల క్రితమే కథలు రాసినా 2004 లో మొదటిసారిగా “ గ్లేషియర్ “ నవల వ్రాసారు. ఈ నవల కు 2006 లో రచన మాసపత్రిక నిర్వహించిన నర్సిపురం ఆదిలక్ష్మి విశ్లేషణాత్మక నవలల పోటీలో బహుమతి వచ్చింది. గ్లేషియర్ ఒక మధ్యతరగతి గృహిణి కథ. రిటైరై భాద్యతలు తీరిన దంపతులు […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

వాళ్ళ ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచిన దళిత సంఘం విషయం తెల్సి తీవ్రంగా స్పందించింది. ‘ఇనాం’ భూమి వెంటనే అప్పజెప్పాలనీ లేదంటే తామేం చేయాలో అది చేస్తామని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు. అంత వరకూ తాము ఊర్లో ఎవరికీ పనులు చేయమని స్పష్టం చేశారు. లింగాల, అచ్చంపేట, వాజిద్‌నగర్‌ గ్రామాల్లోని దళితులు సైతం వీళ్ళనే అనుసరించారు. దాంతో చచ్చిన జంతు కళేబరాలు అలాగే ఉండాల్సి వచ్చింది. ఊరు శుభ్రం చేయక, పశులు కాసేవాళ్ళు లేక, పొలాలకు నీరందక, ఇళ్ళలో పనిచేసే వాళ్ళు లేకపోయే సరికి […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

పరీక్షలన్నీ అయిపోయాయి . ఆ రోజు తలస్నానం చేసి వదులుగా జడ వేసుకుంది కృష్ణ. నెమలి రంగుపై జరీ నెమళ్ళున్న వెంకటగిరి చీర కట్టుకుని అదే రంగు చారెడు జరీ అంచున్న జాకెట్టు వేసుకుంది. రెండు బంగారు గాజుల మధ్యగా నీలం గాజులు అలంకరించుకుంది. హాస్టలు ఆవరణంలో అపూర్వంగా పూసే నీలాంబ్రాలను అందరినీ బ్రతిమలాడి కోసుకుని మాలగా కట్టుకుని తలలో తురుముకుంది. మెడలో సన్నని  బంగారు గొలుసుకు తాను మనసుపడి కొనుక్కున్న నీల మేఘాశ్యాముని ఎనామిల్‌ పతకాన్ని ధరించి కుర్చీని కిటికీ  దగ్గరగా జరుపుకుని […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”ముందుగాల్ల అన్ని పట్టుకోవాలె” ”యాడికి బోతడు..? ”నాల్గు ఎయ్యిన్రి.. బియ్యం రాలె! అని బొంకుతడా..?” అంటూ తలా ఓ రకంగా వ్యాఖ్యానిస్తూండగనే కొందరు అతన్ని వెంబడించి లాక్కొచ్చారు. ”వాళ్ళ బియ్యం వాళ్ళ కివ్వండి” అని ఆజ్ఞాపించినట్లుగా చెప్పి వెళ్ళిపోయింది పోశవ్వ. వచ్చిన వాళ్ళందరికీ కోటా  బియ్యం పంపిణీ చేయక తప్పలేదు.డీలరు రమణయ్య షావుకారుకి. ”దొంగ ముం… కొడుకు మన కడుపు కొడ్తా మనుకున్నడు… సర్పంచ్‌ సూడకుంటే.. మనం కడుపు మాడ్సుకోవాల్సుంటుండే…” ”మనకు పస్తులు బెట్టె ఆడు పట్నంల మిద్దెమీద మిద్దె ఎయ్య బిట్టెండు . […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”భలేవాడివేనే! అమాంతంగా రూమ్‌ మార్చేస్తే ఎలాగనుకున్నావు? అసలు నా టెలిగ్రామ్‌ చూసుకుని స్టేషన్‌ కొస్తావనుకున్నాను. నువ్వు రాక పొయ్యేసరికి నాలుగు కడిగేద్దామని కోపంగా నీ రూమ్‌ కెళ్తే అక్కడ నువ్వు రూము ఖాళీ చేసావని చెప్పారు. ఏమి చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తుంటే నీ స్యూటర్‌ నా కళ్ళముందు నుండే దూసుకుపోరుంది.  వెంట తరుముకొచ్చాను.” దాదాపు సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితుణ్ణి తిట్లతో పలకరించింది కృష్ణ. ఆమె నాన్నగారికి ఇప్పుడు విశాఖపట్ణణం ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది . ”నువ్వు వస్తావని నేనేమన్నా  కలగన్నానా? రూము మార్చిన […]

Read more

మహిళారాజకీయ సాధికారత రచనలు – డా.బి.వి.వి. బాలకృష్ణ

          ISSN 2278-478           ‘‘నవీన యుగపు స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’’ అన్నారు గురజాడ 1909 సంవత్సరంలో, ఇది నూట ఏడు సంవత్సరాల నాటి మాట. జమిందారీ సంస్కృతి కొనసాగుతున్న రోజులు అవి. ఆనాడు తెల్ల వారి దాస్యంలో కృంగుతున్న భారతీయులం మనం, ఒక వంక కన్యాశ్కుం మరోవంక బాల్య  వివాహాలు , వేరొక వంక బాహుభార్యత్యం, నిర్భంద వైవిద్యం, సహగమనం వేశ్యాలోత్యం లాంటి సంకెళ్ళు స్త్రీలు  బందీలుగా ఉన్న రోజులు  అవి. […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – 32 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

స్నేహితుని ముఖంలోని నీలి నీడలను గమనించిన కృష్ణ చటుక్కున లేచి టెలిగ్రామ్‌ అందుకుంది. నీరసంగా కూలబడి పోయాడు భానుమూర్తి. ఆ టెలిగ్రామ్‌ చదువుతున్న కృష్ణకు మొదట గుర్తుకొచ్చింది రాజేశ్వరమ్మ. ‘రాజేశ్వరమ్మ ఈ అఘాతానికి తట్టుకోగలదా? తన కూతురి వైధవ్యాన్ని చూడడమనేది ఆ తల్లికెంత పెద్ద శాపం!’ వ్యధా పూరితమైన ఆమె మనసు క్షణంలో పదోవంతు టైమ్‌లో భానుమూర్తి అమ్మ రాజేశ్వరమ్మతో తన మొది పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. ఒక రోజు ప్రొద్దున్నే విజిటర్స్‌ హాల్‌ దగ్గర భానుమూర్తి ప్రక్కగా నిల్చున్న ఆమె ఎదురుగా వెళ్ళి నమస్కరించింది కృష్ణ. […]

Read more
1 2 3