ఆదివాసీ జీవన గీత – మహా శ్వేత(సంపాదకీయం)

                         ఎవరి జీవితo వాళ్లు జీవించడం సమాజంతో సంబంధం లేకుండా బ్రతికెయ్యడం మామూలే . దానికి భిన్నంగా అనుక్షణం చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ అణగారిన బ్రతుకుల్ని మనస్సులో చిత్రించుకుంటూ మరికొంత బాధ్యతతో రచనా  వ్యాసంగాన్ని చేపట్టడం మహా రచయిత్రి మహా శ్వేతా దేవికే చెల్లింది . 1926 లో బంగ్లాదేశ్ , డాకా లో పుట్టిన మహా శ్వేత తల్లి దండ్రుల నుంచి రచనని వారసత్వంగా పొందింది. […]

Read more