సంపాదకీయం

                            మే నెల దాటి  పోయినా  రోహిణి కార్తె  ప్రతాపం చూపిస్తూనే ఉంది . వడగాలులకు  ప్రాణాలు అవిసి పోతుంటే ఫ్యాన్ క్రింద కూర్చుని పని చేసుకోవటమే గగనం అయిపోతుంది . ఇంకా  ఎండలో పని చేసే కార్మికుల విషయం ? ఆలోచిస్తేనే మాడు పగిలినట్టుగా ఉంటుంది. ఇంక  చిన్న పిల్లలు కార్మికులుగా మారి పొట్ట నింపుకోవడానికి ఇంత ఎండల్లో పని చేస్తారు అన్న విషయమే మింగుడు పడనిది .                     […]

Read more

అతి చక్కటి వృత్తి

                    ఈ విశాల  ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది.  తన తల్లికి క్రిస్మస్  శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ   మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు  అంతరించి పోయాయి. ఎన్ రికొ కవితాత్మక ధోరణి  అతని తల్లిదండ్రులను కదిలించి వేసింది.సహజంగానే బడిలో చాల ఇబ్బందుల పాలయ్యాడు. తనను అభిమానించే ఉపాధ్యాయుల  మీద వ్యంగ్య కవితలు రాసినా,ఇంటికి వచ్చేసరికి పాలిపోయి,రోగిష్టిలా ఉండేవాడు. […]

Read more

ఆకాశంలో సగం నీవు

ఆకాశంలో సగం నీవు అనంతకోటి నక్షత్రాల్లో సగం నీవూ సగం నేను తూరుపుపవన సంగీతంలో రాగం నీవు తానం నేను మనిద్దరం కలసి ఉద్యమిస్తే ఉప్పెన మనిద్దరం కలసి విప్లవిస్తే విజయం విప్లవపథంలో మనిద్దరం ఒకరికొకరం బాస చేసుకునే వేళ విప్లవపథానికి మనిద్దరం కలిసికట్టుగా బాసచేసిన వేళ త్యాగం మన పేరు పోరాటం మన ఊరు ఆకాశంలో సగం నీవు అనంతకోటి నక్షత్రాల్లో సగం నీవూ సగం నేను విప్లవాకాశంలో. – శివసాగర్  (ఈ కవిత 1974 డిసెంబరులో సత్యమూర్తిగారు రాసారు. ) పంపింది: […]

Read more