యమదూత (పుస్తక సమీక్ష) – మాలా కుమార్

రచయత;మల్లాదివెంకటకృష్ణమూర్తి సమపర్తి కిరాయి హంతకుడు, ఆయన అసలు పేరు దివ్యకాంత్. కాని అవసరాన్ని బట్టి చాలా మారు పేర్లు ఉపయోగిస్తాడు.1.0.6 క్లబ్లో ఆక్టివ్మెంబర్. సమపర్తికి చంపే పని అప్పగించే సంస్థ పేరది. ఆయనలో హాస్య చతురత ఉంది,. సంస్కారం ఉంది. మనుషుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోగలడు. డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎలా ఖర్చు చేయాలో తెలుసు. బాగా మేధావి. కూతురు నీతికను ప్రాణంగా చూసుకుంటాడు. ఆయన చదరంగం నేర్పే స్కూల్ని నడుపుతున్నాడు. అది ఆదాయం కోసం కాదు అభిరుచిమేరకి. ఇంకా కిరాయి హంతకుడిగా […]

Read more