నా జీవనయానంలో (ఆత్మ కథ )-66 జ్ఞానోదయం– కె. వరలక్ష్మి

“ ఇంకా లైటు వెలుగుతోంది , మేలుకునే ఉన్నట్టున్నారు , పాపాయిని కాస్సేపు ఎత్తుకుని వెళ్దాం “ అని వచ్చేరట . తిన్నగా నేనున్నా చోటికి వచ్చి నా స్థితిని చూసేరు . అప్పటికే నాకు వికారం , స్పృహ కోల్పోయే స్థితి మొదలైంది .” మోహన్రావు ఇంకా రాలేదా ?” అంటూనే సెంటర్లోకి పరుగెత్తి రిక్షా పిల్చుకొచ్చేరు. దారిలో పాపాయిని మా అమ్మకు ఇచ్చేసి నన్ను డా. జయ గారి హాస్పటల్ లో చేర్పించారు . రోజూ రాత్రి భోజనాల తర్వాత శాంత […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

 ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను. మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాను. మా గైడ్‌ మునిరత్నం. అతనికీ తిరుమల తిరుపతి శేషాచలం కొండలు, వెంకటాచలం కొండలూ కొట్టినపిండి. ఈ అడవుల్లో ఆయన తిరగని ప్రదేశం, చూడని చోటు లేదేమో! మేం కోనలోకి వెళ్తుంటే నేనున్నది ఎక్కడా… మానవలోకంలోనా… దేవ లోకంలోనా… అని ఓ సందేహం. సున్నపురాయి నిక్షేపాలున్న సన్నని దారి ఉన్న గుహలో ప్రయాణం నడుము వంచుకునే… మధ్య మధ్యలో నీటి చుక్కలు మా మీద పడ్తూండగా ఆ నీటి చుక్కలు పడడంవల్లనేమో […]

Read more

గౌతమీ గంగ

         3వ ఫారం పూర్తి చేసిన సుబ్బారావు తణుకులో ఒక ప్లీడరు గారి వద్ద గుమాస్తాగా చేరాడు. అప్పుడే భార్య సుబ్బమ్మ కాపురానికి వచ్చింది. ఆమె పుట్టి పెరిగిన కొమాన్లపల్లికి పూర్తిగా భిన్నమైనది ఈ ఊరు. ఆ ఊరు వర్షాకాలంలో ఓ దివిలా వుండేది. చుట్టూ ప్రక్కల గ్రామాలతో సంబంధం వుండేది కాదు. మామూలు రోజుల్లో కూడా మిగతా ఊర్లతో ఆ ఊరికి రాకపోకలు తక్కువే. వర్షాల వల్ల, వరదల వల్ల ఆహారం దొరకని రోజుల్లో ఆ ఊరి జనం పెద్దసైజు  గుమ్మడిపండుకు అడుగున […]

Read more

దేవుడు – అమ్మ?? CEO??

చిన్నప్పటి నుంచీ నేను దేవుడిని చాలా సార్లు ఫీల్ అయాను వచ్చేసిందా అనుమానం – ఆ టైటిల్ ఏంటి “దేవుడు – అమ్మ?? CEO??” అని – ఈ దేవుడ్ని ఫీల్ అవడమేంటి? – ఈ లలిత కి అసలు బాగానే ఉందా అని? అసలు విషయం లోకి వస్తున్నాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ తో మా అనాతవరం శివాలయానికి, అమలాపురం వేంకటేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు ఆవిడ వెనకాల నాకు అప్పటికి నోటికి వచ్చిన అన్ని శ్లోకాలు పాడుకుంటూ ప్రదక్షిణం చేసి, ఆయా దేవుళ్ళ […]

Read more