ఒసామా – శివ లక్ష్మి

Director: Siddiq Barmak Country: Afghanistan, Ireland, Japan Language: Dari Farsi with English Subtitles. Duration: 84 minutes Age Group: Above 13 years. ఇతివృత్తం : అమానుషమైన స్త్రీ అణచివేత అమలవుతున్న దేశంలో ఒక బాలిక, బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబాన్ పాలన లోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలనచిత్ర సారాంశం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో […]

Read more

మంటలు

కథ ‘ధైర్యే సాహసే, లక్ష్మీ’ అనుకుంటూ ఆ ఇంటి ముందు గేట్ తీసాను. ఆ ‘శుభ సమయం లో’ రాకుండా ఇంత కాలానికి వస్తున్నందున ఏం కోప పడుతుందో అని భయపడుతూనే శ్రీ లక్ష్మిని ధైర్యమూ, సాహసమూ వుండి కూడా లక్ష్య సాధన కోసం దూరం చేసుకున్న – నేను. గుమ్మం లోనే ఎదురయింది. ఎప్పటిలానే, పెదవుల చివర్ల నుంచి సాగి బుగ్గల లోతుల్లో విశ్రాంతి తీసుకుంటున్న చిరునవ్వు, విశాలమైన నుదుట నిండైన బొట్టు! “ఇప్పుడా రావడం?” అంటోంది ఆ చిరునవ్వు లోంచి విరిసిన చిరు కోపంతో. ఇల్లు చాలా చిన్నది. […]

Read more

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ రెండూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి .సంకల్పం గట్టిదైతే కృషి తప్పక ఫలిస్తుంది .అలాంటి అద్భుత సాహసం చేసి తీవ్ర ప్రమాదం లో చిక్కుకొన్న నావికా ప్రయాణీకులను అరుదైన ధైర్య సాహసాలతో రక్షించిన మానవీయ మూర్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన గ్రేస్ డార్లింగ్ […]

Read more

జీవితేచ్ఛ …

– వనజ వనమాలి ”అమ్మాయి గారు ..ఆమ్మాయి గారు .. రండమ్మా.. నెత్తి మీద తట్ట బరువుగా ఉంది దించడానికి ఓ..చెయ్యి వేయాలి” అంటూ.పిలుస్తుంది.ముసలి అవ్వ. మంచి పుస్తకం చదువుకుంటూ ఉండగా . ఇంతలోనే ఈ ముసలమ్మ వచ్చి చదువుకోనీయకుండా చేసినందుకు వచ్చిన చిరాకును అణుచు కుంటూ బయటకి వచ్చింది..పద్మ అబ్బా..మళ్ళీ వచ్చావా?.. ! వద్దు అంటే ఇప్పుడు ఊరుకోవు కదా! అంది పద్మ. మంచి ఆహారం తల్లీ! రోగం,రొస్టు రాకుండా ఉండాలంటే ఇవే తినాలి..అంటూ..నిండు గంపలో నుండి నాలుగు మొక్క జొన్న పొత్తులు […]

Read more

శిక్ష

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి “ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది. ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను. “చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది” నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను. ‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’ “ఆ వేపుడులో […]

Read more