పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
బోయ్ ఫ్రెండ్ – 40 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”నాలుగు మొట్టి కాయ లిస్తాను చాలా?” చిత్రం ! ఒక్కొక్కసారి మనకేది కావాలో తెలిసినా, మన చేతుల్తో మనమే దాన్ని పోగొట్టుకుంటాం . ఆమె మ్లాడలేదు. ”పోనీ … Continue reading
బోయ్ ఫ్రెండ్ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
పరీక్షలన్నీ అయిపోయాయి . ఆ రోజు తలస్నానం చేసి వదులుగా జడ వేసుకుంది కృష్ణ. నెమలి రంగుపై జరీ నెమళ్ళున్న వెంకటగిరి చీర కట్టుకుని అదే రంగు … Continue reading
Posted in ధారావాహికలు
Tagged కృష్ణ, డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, నవల, భాను, విహంగ
Leave a comment
బోయ్ ఫ్రెండ్ – 36 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”ఏమో ! ఏమో!” గొణుక్కుంటూ లేచిపోయిoదామె. చాలా తేలిగ్గా నాయనమ్మను ఒప్పించగలిగానని సంతోషపడ్డాడు భాను. కానీ ఆ రోజు షర్మిలక్కను పువ్వుల వాయిల్ చీరలో చూసి నాయనమ్మ … Continue reading
Posted in ధారావాహికలు
Tagged డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, ధారావాహిక, విహంగ, విహంగ మహిళా సాహిత్య పత్రిక, vihanga
Leave a comment
బోయ్ ఫ్రెండ్ – 35 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”నిన్ను బాధపెట్టక తప్పడం లేదు. ఈ ఒక్కగంట నువ్వు వివేకంగా ఆలోచించు. ఆ తర్వాత ఇంకెప్పుడూ నీ పాత జీవితాన్ని నీకు గుర్తు చేయమన్నా చేయను.” అలా … Continue reading
Posted in ధారావాహికలు
Tagged డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, ధారావాహిక, బాయ్ ఫ్రెండ్, విహంగ
Leave a comment
బోయ్ ఫ్రెండ్ – 32 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
స్నేహితుని ముఖంలోని నీలి నీడలను గమనించిన కృష్ణ చటుక్కున లేచి టెలిగ్రామ్ అందుకుంది. నీరసంగా కూలబడి పోయాడు భానుమూర్తి. ఆ టెలిగ్రామ్ చదువుతున్న కృష్ణకు మొదట గుర్తుకొచ్చింది రాజేశ్వరమ్మ. ‘రాజేశ్వరమ్మ … Continue reading
Posted in ధారావాహికలు
Tagged డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, ధారావాహిక, నవల, బోయ్ ఫ్రెండ్, విహంగ
Leave a comment
బోయ్ ఫ్రెండ్ – 29 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”మీరంటే, నా గుండెల్లో ఎంతి స్థానముందో మికు తెలుసా కృష్ణా.” ”మిమ్మల్ని చూచిన క్షణంలో నేను వెతుకుతున్నదేదో నాకిం ముందు కన్పించినట్లరుంది. కానీ నా కందుబాటులో, నేను … Continue reading
బోయ్ ఫ్రెండ్ – 28 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”నిన్న సాయంత్రం ట్రెరున్ దిగుతూనే మీ కొఱకొచ్చాను. కానీ నా దురదృష్టం! మీరు లేరు.” అక్కడ నుండి భాను రూమ్‌కెళ్ళాను. ఆ మాటలు పూర్తిగా వినిపించుకోనట్టే అడిగింది … Continue reading
బోయ్ ఫ్రెండ్ – 24 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”అంటే!” విస్తుపోరుంది కృష్ణ. ”విద్య మనోవ్యధకు కారణం ఆమె ప్రియ స్నేహితుడా?” నమ్మ వీలు కాకుండా వుంది. ”ఇంకా అర్ధం కాలేదా?” విరక్తిగా నవ్వింది విద్య. అతనేమంటున్నాడు? … Continue reading
బోయ్ ఫ్రెండ్ – 23 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”నువ్వు చెప్పు కృష్ణా! ఒక అమ్మారు, ఒక అబ్బారుని గాఢంగా ప్రేమించిందనుకో….” ”ఆ! ప్రేమించినవాళ్ళు గాఢంగా అనే చెప్తారు లెద్దూ….” ”నువ్వు విను ముందు ”విసుక్కుంది శిరి. … Continue reading
బోయ్ ఫ్రెండ్ – 22 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
”ఇక నీ మామూలు ప్రశ్నలన్నీ అరుపోయారు. ఇంకేమరునా క్రొత్త ప్రశ్నలడుగు.” భానుమూర్తి నవ్వేసాడు. భానుమూర్తి ఎప్పుడొచ్చినా అందరిక్షేమ సమాచారాలు మొదట కనుక్కుని తర్వాత తన గురించి ఏమైనా … Continue reading