బాయ్ ఫ్రెండ్- 6

    సింహమైనా సరే.” అరచేతిని కత్తిలా చేసి తన ధైర్యం సాహసాలు చూపిస్తున్నాడు మురళి. కొంతదూరం పోయాక, కారు కడ్డంగా పరుగెట్టిన ముంగీసను, కొండముచ్చును చూసి పులిని చూచినంత సంబరపడ్డారంతా. అడవి మనుష్యులు కొందరు ఆ దారంబడే నడిచిపోతున్నారు. చీకట్లో కనీసం కాగడా అరునా లేకుండా నడచిపోతున్నారు. ”వీళ్ళకు త్రోవెలా తెలుస్తుంది బాబాయ్‌! ఈ చీకట్లో ఎలా నడవగలరసలు?” ”వాళ్ళకది అలవాటరుపోయుంటుందమ్మా.” బాబాయ్‌ మాటలకు తృప్తి పడలేకపోరుంది కృష్ణ. ఆ అడవి మనుషుల పట్ల జాలితో ఆమె హృదయం ఆర్ద్రమరుంది. జానెడు కడుపు […]

Read more

ఎనిమిదో అడుగు – 24

హేమేంద్ర వరంగల్‌లో సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు. ఇన్నోవా కారు కొన్నాడు. సౌకర్యవంతంగా బ్రతకటానికి ఇంకా ఏంకావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఒకప్పుడు హేమేంద్ర ఇలా వుండాలనే కలలు కన్నాడు శేఖరయ్య. అదిప్పటికి నెరవేరింది…. ధనుంజయరావు కూడా ఈ మధ్యన కలిసి ‘‘హేమేంద్ర మంచి ఊపులో వున్నట్లు తెలుస్తోంది శేఖరం! ఇంత తక్కువ టైంలో అతను ఒక సీటిలో నిలబడి, ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు. ఎంతయినా నువ్వు అదృష్టవంతుడివి.’’ అన్నాడు…. ఆ మాటలు విని నవ్వే ఓపిక లేనివాడిలా చూశాడు శేఖరయ్య. ఒప్పుడు […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌-5

వీళ్ళ విషయాలేమి పట్టనట్టు భానుమూర్తి, మురళి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ”ఈ చేపలు, మనంత ఎప్పుడవుతాయి అంకుల్‌?” ”అవుతాయి నాన్నా, అవుతాయి. ఈ మారు మనమొచ్చేసరికి మనంత అయిపోతాయి.” తన భావావేశాన్నుండి తప్పించుకోవడానికి అక్కడనుండి లేచి వెళ్ళి బఠానీలు తెచ్చి అందరికీ పంచింది కృష్ణ. ”మీరు ఏ మనసుతో పెట్టారో నాకు పుచ్చు బఠానీలు వచ్చాయి,” ముఖాన్ని వీలైనంత వికారంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చైతన్య. ఈమారు అతని చూపుల్లో మామూలు చిలిపి తనమే గాని కృష్ణకు చూపిస్తున్న ప్రత్యేకత ఏమి లేకపోవడంతో తేలిగ్గానే తీసుకుంది […]

Read more

ఎనిమిదో అడుగు – 23

‘‘స్నేహితా! ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్‌ కావాలన్నా చేస్తాను. ఒక్క నీ భర్తలో శుక్రకణాలు తప్ప….’’ అంది డాక్టర్‌. ‘‘సరే! మేడమ్‌! నేను ఆలోచించుకుంటాను. నాకు కొంత టైం కావాలి.’’ అంది స్నేహిత. ‘‘ఓ.కె. ఆల్‌ ద బెస్ట్‌. ఇది నా ఫోన్‌ నెంబర్‌! ఈ విషయంపై ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్‌ చెయ్యి…’’ అంది డాక్టర్‌. ‘‘ అలాగే’’ అంటూ సెలవు తీసుకుంది స్నేహిత. హాస్పిటల్‌ నుండి ఇంటికెళ్లింది స్నేహిత. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారు. ఆమె నేరుగా తన గదిలోకి వెళ్లి ఆ […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌

ప్రయాణం మర్నాటి ఉదయానికి నిర్ణయమరుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ సర్దుకోవడంలో లీనమరుపోయారు. చైతన్య ముఖ్యంగా మరిచిపోనిది కెమెరా. ఆ సంధ్యా సమయంలో చల్లగా వీచే గాలుల మధ్యగా వైజాగ్‌కి కొన్ని మైళ్ళ దూరాన, చింతపల్లి కెళ్ళే కొండ మార్గాన ‘ఎంబాసిడర్‌’ కారు మెత్తగా దూసుకుపోతోంది. దట్టమైన అరణ్యాలు లోయల మధ్యగా అందమైన అమ్మారు నడకలా వయ్యారంగా మెలికలు తిరిగిపోతోంది తారురోడ్డు. డ్రైవరు సీటులో ప్రసాదరావు ఫ్రెండ్‌ డాక్టర్‌ యదునందన్‌, అతని ఒడిలో ప్రసాదరావు, నిర్మలల కలలపంట మురళి కూర్చున్నాడు. ఆడవాళ్ళు ముగ్గురూ వెనక సీట్లో […]

Read more

ఎనిమిదో అడుగు – 22

సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర. .. ఆమె ఆవుపాలతో కడిగిన బంగారు ప్రతిమలా, వెన్నెల శిల్పంలా ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె చేతిని మెల్లగా సృశిస్తూ…. ‘‘ ఈ ఊరు, ఈ వాతావరణం, ఈ మానవ సంబంధాలు నాకు నచ్చాయి. కానీ మన పెళ్ళి మిా ఊరిలో చేసి. ఇది మాత్రం ఈ ఊరిలో ఎందుకు చేస్తున్నట్లు…’’ అన్నాడు హేమేంద్ర. అతనికి ఆమెతో మాట్లాడే ఏకాంతం అప్పుడే దొరికింది. ఆమె కాస్త సిగ్గుపడ్తూ ‘‘మా తాతయ్య వంశంలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కడపెళ్లి జరిగినా ఈ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

               1920 డిసెంబరులో ఆరంభమైన  సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని మన దేశం  నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. స్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల విూద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జాతీయోద్యమకారులచే ‘ అమ్మ’ గా పిలిపించుకున్న ఆబాది బానో బేగం (1852-1924)    జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడా అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీషు ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన  మహిళలు  ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు  ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.                     ఆబాది […]

Read more

సుకన్య

”నీవయితే వనజకు ధైర్యం చెబుతావని నిన్ను పిలిపించాం. నీవు దాన్ని ఓదార్చాలి.” వనజ తండ్రి అభ్యర్ధన. ”బాబాయి!  మీరు చెప్పాలా? వనజ పరిస్ధితి అంతా కనుక్కొని నేను ధైర్యం చెబుతానుగా” హామి ఇస్తున్నట్లు అంది సుకన్య. రాత్రి ఎనిమిది గంటలవుతుండగా డాక్టర్‌ మళ్ళీ వనజను పరీక్షించారు ‘అమ్మా’ అని ఒక్కసారి కదిలింది. డాక్టర్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘ఆ అమ్మాయి పరిస్ధితి పర్వాలేదు’ అని చెప్పాడు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరిసింది. ఇప్పటి వరకు ఆవార్త కోసం ఎదురు చూచిన వాళ్ళంతా ఎపుడు […]

Read more