ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

లాస్ట్ మెసేజ్

                             ప్రముఖ X చానల్ అధిపతి దశరథ్ దుర్మరణం. నగర పొలిమేరల్లో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్ ని డీ కొట్టి పల్టీలు  కొట్టిన కారు. డ్రైవ్ చేస్తున్న దశరధ్ అక్కడికక్కడే దుర్మరణం. ఎక్స్ క్లూజివ్ Y వార్తలు చూస్తూ ఉలికిపడి పోన్ అందుకుంది ధాన్యమాలి   అప్పుడే ఆమె  పోన్ మ్రోగడం మొదలయ్యింది. లిఫ్ట్ చేసింది, అవతలి వైపు నుండి చానల్ సిబ్బంది .. “సారీ మేడమ్. సర్ కారుకి యాక్సిడెంట్.   ఆయన నో మోర్ ” […]

Read more

సంపాదకీయం

                            మే నెల దాటి  పోయినా  రోహిణి కార్తె  ప్రతాపం చూపిస్తూనే ఉంది . వడగాలులకు  ప్రాణాలు అవిసి పోతుంటే ఫ్యాన్ క్రింద కూర్చుని పని చేసుకోవటమే గగనం అయిపోతుంది . ఇంకా  ఎండలో పని చేసే కార్మికుల విషయం ? ఆలోచిస్తేనే మాడు పగిలినట్టుగా ఉంటుంది. ఇంక  చిన్న పిల్లలు కార్మికులుగా మారి పొట్ట నింపుకోవడానికి ఇంత ఎండల్లో పని చేస్తారు అన్న విషయమే మింగుడు పడనిది .                     […]

Read more

వెన్నెల కౌగిలి

సంగీతానికి ఇంత శక్తి వుందా ? నాకు తెలియకుండా నా వళ్ళంతా ఉత్సాహమూ, మనసంతా ఉత్తేజంతో నిండిపోయింది.  విసుగ్గా, అలసటగా ఆఫీసుకి సెలవు పెట్టి పడుకున్న వాణ్ణి, తీరా ఇప్పుడు లేచి హుషారుగా ఏమేనా చేసేయ్యాలనిపించేలా నన్ను మార్చేసిన ఈ సంగీతం !! అసలు దీన్ని సంగీతమంటారా ? దాదాపు పది నిమిషాలనుంచి వినిపిస్తోంది – హర్మోనికా మీంచి తెరలు తెరలు గా ఏదో చాలా పాత సినిమా పాట అయి వుండాలి.  ఆ పాట ఏమిటో గుర్తురావడం లేదు. ఇలా మొదటి సారి […]

Read more

శిక్ష

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి “ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది. ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను. “చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది” నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను. ‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’ “ఆ వేపుడులో […]

Read more

మళ్ళీ మాట్లాడుకుందాం….

                   ఈ మధ్య నేను వింటూ వస్తున్న కొన్ని ఉదంతాలు ఇక్కడ చెప్పాలని ఉంది. స్త్రీ వాదమంతా పెళ్ళిలో ఉండే హింస గురించి, అణిచివేత గురించి చెప్పుకుంటూ వచ్చింది. అందులోంచి బయటకు రావడానికి ఆడవాళ్లకు దారులు తెరిచి ఉండాలని ఆశించింది. దాని కోసం సహజీవనం అనే కొత్త వ్యవస్థ కావాలనుకుంది. ఆ వ్యవస్థ ఏర్పడింది. దానికి న్యాయస్థానం తాలుకు ఆమోద ముద్ర కూడా దొరికింది.             […]

Read more