నృత్య సంహిత – అరసి

సంప్రదాయ నాట్య ప్రదర్శనలో అరుదైన ప్రదర్శనగా వినిపించే నాట్యం “సింహ నందిని “. ఈ పేరు వినగానే ప్రస్తుత కాలంలో గుర్తుకు వచ్చే పేరు ఓలేటి రంగ మణి . సింహనందిని , మయూర కౌతం , మహాలక్ష్మి ఉద్భవం వంటి అద్భుతమైన ఆలయ నాట్యాలను తండ్రి వద్ద నుంచి అభ్యసించారు రంగ మణి . ఎంతో మంది శిష్యులను తయారు చేసి దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చారు . గజేంద్ర మోక్షం , హరిత భారతి , మానవా ! మానవా !, కుమారసంభవం […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

1- లల్లేశ్వరి కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి వేదాంత ధోరణిలో కవిత్వం రాసినా పరమత సహనం బోధించి గుర్తింపు పొందింది .14 వ శతాబ్ది మధ్యలో చ్నాష్టియన్ యుగం లో జన్మించింది .ఆకాలం లో కాశ్మీర్ రాజకీయ మత సంఘర్షణలతో అట్టుడికి పోతోంది .కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు అయిదు కిలో మీటర్ల దూరం లో ఉన్న పండ్రెంధాన్ శాంపూర్ లో ఆమె తలిదండ్రులు ఉండేవారు .లల్లేశ్వరికి బాల్యం లోనే వివాహం జరిగింది.పామ్పూర్ లోని అత్త వారింటికి కాపురానికి వెళ్ళింది .అక్కడ అత్తగారు విపరీతం గా […]

Read more

నల్ల జాతి చరిత్ర లో నిలిచిపోయే నక్షత్రం

ఎనిమిదేళ్ళ ఆడ పిల్ల అత్యాచారానికి గురైతే,ఆమె మానసిక స్థితి ఎలా వుంటుంది?ఏమి తెలియని వయసులో తనపై ఆ దారుణం ఎందుకు జరిగిందో అర్ధం కాక తల్లడిల్లుతుంది.తల్లి దండ్రులతో సహా ఎవరికీ చెప్పుకోలేక, వొంటరితనాన్ని కోరుకుని క్రుంగి పోతుంది.అనుదినం ఆ దుర్ఘటన గుర్తు చేసుకుంటూ మానసిక సంఘర్షణకు గురవుతుంది.కొందరు పెద్ద వాళ్ళే అలాంటి సంఘటనల ప్రభావంతో తమ జీవితాలనే చీకటి మయం చేసుకుంటే, మరికొందరు వాటిని త్రోవలో ఎదురయ్యే అడ్డంకులుగా భావించి, తప్పుకుని ముందుకు సాగుతారు.మాయా ఎంజేలో ప్రసిద్ది చెందిన ఆఫ్రో అమెరికన్ రచయిత్రి. ఎనిమిదేళ్ళ […]

Read more

చిన్నప్పటి నా అమాయకత్వం

  నేనెప్పుడు ఒకటో రెండో చదవుతున్నాను . ఆ రోజు దీపావళి . అప్పటికి దీపావళి సామాను అమ్మడానికి ప్రభుత్వ అనుమతి తీసుకునే పద్ధతి ఉందో లేదో తెలీదు కాని మా నాన్న నెల రోజుల ముందే ఓ బండెడు దీపావళి సామానుకొని తెచ్చి కొట్లోపెట్టి అమ్మేవారు . మతాబులు, చిచ్చుబుడ్లూ  కుర్రాళ్లని పెట్టి భారీ ఎత్తున మా వాకిట్లోనే తయారు చేయించేవారు .  దీపావళి రోజు మాపుంత వాకిట్లో పొడవుగా వెదురు బద్దలతో  మూడు వరసల కంచె కట్టించి దాని పైన పేడ […]

Read more