పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: జీవితం
సరిహద్దు రేఖ-కర్రా కార్తికేయ శర్మ

జననానికి మరణానికి మధ్య సన్నటి సరిహద్దు రేఖ ! ఇవతలిగట్టున అవిశ్రాంత పోరాటం అవతలి తీరాన అతిప్రశాంత వికాసం ! మనిషిగా పుట్టిన ప్రతివాడు జీవితంలో పోరాడాలి. … Continue reading



నా జీవనయానంలో (ఆత్మకథ )- జీవితం… – కె. వరలక్ష్మి

నా పెళ్ళిచీరలు, అంతకుముందటి లంగావోణీలు అన్నీ చిరుగులు పట్టేసాయ్. ఆ చిరుగులు కనబడకుండా సూదీ దారంతో కుట్టేసి కట్టుకునేదాన్ని. నాకదేమీ సిగ్గుపడాల్సిన విషయంగా … Continue reading
స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు
స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు ` అన్న విషయం మీద నేను మాట్లాడడానికి, నేను విమర్శకురాలిని కాదు. కథలు రాస్తాను ` అన్నదొక్కటే యీ విషయం మీద … Continue reading



కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం
”ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా, సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా … Continue reading



నా కళ్లతో అమెరికా – 40
ఎల్లోస్టోన్ -4 మర్నాడు ఉదయం ఎప్పుడెప్పుడు “దోమల రిసార్టు” నించి బయట పడతామా అన్నట్లు త్వరగా బయలుదేరేం. సమయం లేనందు వల్ల ఇక అక్కడ బ్రేక్ ఫాస్టు … Continue reading



బోయ్ ఫ్రెండ్
”అసలు వస్తుందో రాదో!” అని గబగబ నవ్వుతూ వెళ్ళిపోయే కృష్ణకాంతి వంక అలా చూస్తూ వుండిపోయాడు భానుమూర్తి. ఆ రోజు అలా అతి సామాన్యంగా అరున పరిచయం … Continue reading



చరితవిరాట్ పర్వం
“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది … Continue reading



మంటలు

కథ ‘ధైర్యే సాహసే, లక్ష్మీ’ అనుకుంటూ ఆ ఇంటి ముందు గేట్ తీసాను. ఆ ‘శుభ సమయం లో’ రాకుండా ఇంత కాలానికి వస్తున్నందున ఏం కోప పడుతుందో అని భయపడుతూనే శ్రీ … Continue reading



టగ్ ఆఫ్ వార్
నిజమే, ‘చంప’ మంచి బాంక్ ఉద్యోగం పిల్లలకోసమే వదిలేసింది. అలాగని పెద్ద డబ్బున్న పరిస్థితీ కాదు, కాని ఆడపిల్లలకు తల్లి అవసరం, ప్రతి నిమిషం చూసుకోవలసిన ఆవశ్యకత … Continue reading



ఓ… వనితా….!
ఓ వనితా …. నిశీధి యేనా నీ భవిత ….! ఆదిశక్తి అంశ అంటారే మరి అంగట్లో అమ్ముడెందుకు అవుతున్నావ్ ….? అండపిండ బ్రహ్మాండాలు నీనుండే ఉద్భవించాయంటారే … Continue reading


