తమిరిశ జానకి ‘మినీ కథలు’ (పుస్తక సమీక్ష)- మాలాకుమార్

మినీ కథలు రచయిత్రి;తమిరిశ జానకి మల్లీశ్వరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటానని నమ్మించి,చివరకు మోసం చేసి బాగా ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్ళాడాడు సారంగపాణి.ఆ మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మల్లీశ్వరి.అంతటి ఘనుడైన సారంగపాణి, తన దగ్గరా, స్నేహితుడు చంద్రం దగ్గరా ఐదువేలు తీసుకొని కనిపించకుండాపోయిన ఇంకో స్నేహితుడు సోమసుందరం తను ఉన్న ఊరు వస్తున్నాడని తెలిసి అత్యవసరంగా రమ్మని చంద్రాన్ని పిలుస్తాడు.తనను పిలిపించిన కారణం తెలుసుకున్న చంద్రం విస్తుపోతాడు.”ఏ కష్టాలల్లో ఉన్నాడో ఇవ్వలేకపోయాడు.మల్లీశ్వరి ప్రాణాలు తీసుకుంటే నీకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదు.డబ్బు కంటే […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more