Tag Archives: జయప్రద

బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”భలేవాడివేనే! అమాంతంగా రూమ్‌ మార్చేస్తే ఎలాగనుకున్నావు? అసలు నా టెలిగ్రామ్‌ చూసుకుని స్టేషన్‌ కొస్తావనుకున్నాను. నువ్వు రాక పొయ్యేసరికి నాలుగు కడిగేద్దామని కోపంగా నీ రూమ్‌ కెళ్తే … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 33 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నారు. అంతకంటే ఓదార్చడానికి ఆమె దగ్గర మాటలు లేవు. ‘ఏమని ఓదార్చాలి? ఏ ఆశ చూపి ఆమె కన్నీరు … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 27 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”మీరు వచ్చి వెళ్ళారట నేను హాస్టలులో లేను. ఏమైనా చెప్పాల్సింది వుందా?” అవతల కంఠం ఒక్క క్షణం తటపారుంచింది. ”ఏమీ లేదు. మిమ్మల్ని ఒక్కమారు చూడాలని పించింది. … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 26 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఊర్కో విద్యా!” గద్గదమైన తన స్వరాన్ని అదుపులో పెట్టుకోలేక ఆ తర్వాత నిశ్శబ్దం వహించింది కృష్ణ. ఆమె  నుండి రాలిన కన్నీిరు  తడికి ఉలిక్కిపడి లేచిన విద్య … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 14(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఒక తమాషా జరిగిందిప్పుడు. నిద్రలో నాకు ఒంట్లో బాగా లేనట్టు కల వచ్చింది. మిరు నిద్రలేపాక కూడా ఆ కల ప్రభావం నా మిద నుండి పోలేదు. … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 13(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”చేతులు కట్టుకుని నిల్చోకపోతే ఇక్కడకు రాకూడదూ?” ”పేరుకు మగాళ్ళే వీసమెత్తు ధైర్యం కూడా లేదు.” అమె పరిహాసానికి చైతన్య ముఖం ముడుచుకు పోరుంది. భానుమూర్తి మటుకు తిరిగి … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 9(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఏమి హాయి పిన్నీ ! ఒక చోట స్థిరంగా బ్రతక్కుండా ప్రతి చెట్టు నీడనా కాసింత సేపు గడిపి మరో చెట్టును వెతుక్కుంటూ వెళ్ళే ఈ నిర్భాగ్యుల … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , | Leave a comment

ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ! – మాలా కుమార్

ఇంద్రనీల్ ను ఓడించిన చండీప్రియ! రచయిత్రి;పొల్కంపల్లి శాంతాదేవి పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవలలలో ” చండీప్రియ ” వకటి . ఇది ముక్కోణపు ప్రేమకథ . అంతే … Continue reading

Posted in పుస్తక పరిచయం | Tagged , , , , , , , , , , | 3 Comments

బోయ్‌ ఫ్రెండ్‌ – 8(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఊహు. మీరు తీసుకోండి” సిగ్గుపడింది అరుణ. ”పరవాలేదు అరుణా. అందరం సరదాగా మన పిక్నిక్‌ గుర్తుగా తీయించుకుందాం రా.” కృష్ణ చాలసేపు బ్రతిమలాడగా వచ్చి మధ్యగా నిల్చుంది … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 7(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”అయితే ఈ రోజు మనం వెళ్ళినట్లే” అందరూ తయారయి అరగంటగా ఎదురు చూసాక, తన టాయలెట్‌ పూర్తి చేసుకుని ఇవతల కొచ్చిన అరుణ ముఖం చైతన్య వ్యంగ్యబాణానికి … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , , | Leave a comment