జోగిని ( ధారావాహిక ) – వి . శాంతి ప్రబోధ

            ఇగజూడు.. కాళికాదేవోలె మా అమ్మ కాల్ల గజ్జేలు తీసి ఆ పోరగాల్ల మీదకు ఇసిరి కొట్టింది. ” ఎవడ్రా.. నా బిడ్డకు ఆడుమనేది. ముందుగాల్ల మీ ఇంట్ల మీ అవ్వతోని ఆడిపిచ్చి, మీ అక్కతోని ఆడిపిచ్చు, నీ ఆలితోని ఆడిపిచ్చు. గజ్జేకట్టిపిచ్చున్రి. ఆల్లందరాడ్తే అటెనుక నా బిడ్డ గజ్జే గడ్తది. ఆడ్తది” అని అమ్మోరి లెక్క ఉరుమిరిమి జూసింది. మీది మీదికి బోయింది.             నన్ను తోల్కోని ఆటలేదు. పాటలేదని ఇంటికొచ్చింది.             గప్పుడు సూడాలె.. నా సావిరంగా. జనం మొకాల్ల నెత్తురు […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

పదవ తరగతిలో …..2

భోగి రోజు తెల్లవారు ఝామునే మా అందరి కుర్రాళ్ల తల స్నానాలు అయ్యేక మా నాన్నమ్మ మోహన్ కి కూడా నూనె రాసి , నలుగు పెట్టి , చిక్కటి కుంకుడు కాయ పులుసుతో రెండు సార్లు తల రుద్ది స్నానం చేయించింది . లోపలికొచ్చి “ఎన్నాళ్లైందో ఈ తలకి నీళ్లోసుకుని ? ఎంత మురికి !” అని సణగడం మొదలెట్టింది . మధ్యాహ్నం భోజనాలయ్యేయో లేదో , కొండల్రావు గారు ఓ పెద్ద గేంగుని వెంట బెట్టుకుని వచ్చేసారు . అందర్నీ సినిమాకి […]

Read more