Tag Archives: చెట్టు

చెట్టు జ్ఞాపకం (కవిత)- కొలిపాక శోభారాణి

పచ్చని కలలతో తరువులా ఆమె అతని వేళు పట్టుకుని అడుగులో అడుగైన జ్ఞాపకం….. మూడు పదుల జీవన సౌరభం అడుగడుగునా చిచ్చైపొడుచు కు తింటుంది..మోడైన జీవితo క్షణo..క్షణం.. … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , | Leave a comment

దానికన్నా ఇది మేలు (కవిత )- పారనంది శాంత కుమారి

భయపెట్టటం కన్నా భయపడటమే బాగు. బాధించటం కన్నా బాధపడటమే బెటరు. కన్నెర్రచేయటం కన్నా కరుణించటమే కరెక్టు. విమర్శించటం కన్నా విలువివ్వటమే మేలు. అబద్దమాడటం కన్నా ఆశుద్దాన్ని మట్టటమే … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , | 4 Comments

పార్టీ

          నీరజ విమెన్స్ కాలేజ్ లో చదువుకు౦టో౦ది. హాస్టల్లో ఉ౦టో౦ది. వాళ్ళ నాన్నపల్లెటూళ్ళో ఉ౦టాడు, మాది కూడా వాళ్ళ ఊరే. అతనికి నేను … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

చెఱువు ఒడ్డున…

             గురువారం గోణిబీడు సంత! మా తోటపనులకు à°† రోజు సెలవ ఉంటది. సెలవ దొరికితే కాలం గడిపేది ఎలాగబ్బా అనే à°šà°¿à°‚à°¤ నాకు à°—à°¡à°šà°¿à°¨ ఇరవై … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

హరితం-దురాగతం

మొక్కకూ మేఘానికీ సంబంధం వుంది ఆకులకూ ఆకాశానికీ అనుబంధం వుంది పువ్వుకూ చిరునవ్వుకూ à°“ సామ్యం వుంది à°Žà°‚à°¡ వేడికీ చెట్టు నీడకూ పోరాటం వుంది ఎచటినుండి … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , | Leave a comment

చర్విత చరణం

నాలోకి నేను….నాలోకి నేనే….. జ్ఞాపకాలఅగ్నిపర్వతాలు రగులుతూ  పశ్చాత్తాపపు  లావాలు మరిగిస్తూ ఉంటే  ఆవృత చిత్రాలను గీస్తూ  ఉంది  కాలం మొహం మీద ముడుతల్లో  శిధిల జ్ఞాపకాల à°Žà°‚à°¡ మావుల్లో  … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

చంద మామ చామంతి పువ్వు

మేఘాల కోసమని మేఘాన్నై,తూనీగనై ఎగురుతుంటే రెక్కలనెవరో కత్తిరించారు కాలం నలిపి పడేసిన కాయితమై à°°à°¸ రంగుల లోకం ఒకే ఒక్క పువ్వైంది గులాబి పూల పాదాల చేప … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , | 3 Comments