కృష్ణగీత(కాలమ్) –లైసెన్స్ టు రేప్ – కృష్ణ వేణి

Marriage and Morals అన్న పుస్తకంలో బెర్ట్రాండ్ రస్సెల్ ఇలా రాసేరు –“Marriage for a woman is the commonest mode of livelihood, and the total amount of undesired sex endured by women is probably greater than in prostitution” మారిటల్ రేప్ మీద కొన్ని రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకి రసెల్ కోట్ పూర్తిగా అన్వయిస్తుంది. ఫిబ్రవరి 2015 లో ఒక మారిటల్ రేప్ విక్టిమ్ సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. Human Rights […]

Read more

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

మళ్ళీ వచ్చి, అవి మీవి కాదు నేను మరొకరి కోసం తెచ్చాను. నా సరుకులు నాకు ఇవ్వండి అని కూర్చొంది. మేము ఎంత అడిగినా మీకే అని ఇచ్చావు. ఇప్పుడు మేం అవి వాడేసుకున్నాం. కావలిస్తే డబ్బులు ఇస్తాం తీసుకో అంటే ఆమె వినలేదు. నా వస్తువులే కావాలని మూర్ఖించింది. సత్యం తిరగబడి నువ్వసలు మాకేం ఇవ్వలేదు, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఆ అమాయకురాలు సణుక్కుంటూ పోయింది. తన మరిది సర్వ శ్రేష్ఠుడు కావాలని మనసారా కోరుకుంటూ నీవు చదువు అంతు […]

Read more

అలరించిన ఋతుదరహాసం – మాలా కుమార్

విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు  అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని […]

Read more

ఎనిమిదో అడుగు – 21

‘‘ ఓ.కె. స్నేహిత! రా! వెళ్దాం!’’ అంటూ లేచి స్నేహిత చేయిపట్టుకొని లేపింది చేతన. ఇద్దరు కలిసి చేతన కారు వైపు వెళ్లారు. కారును అవలీలగా నడుపుతోంది చేతన. ‘‘ ఈ కారును అన్నయ్య నాకు గిఫ్ట్‌గా కొనిచ్చారు. ఎందుకో తెలుసా! నేను డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ అయినందుకు….’’ అంది చేతన.స్నేహితకి చేతన చాలా కొత్తగా, నిండుగా, గంభీరంగా, గుంభనగా, కత్తి చివరన తళుక్కున మెరిసే మొనలా కన్పిస్తోంది. ఇంకో కోణంలో చూస్తే కష్టపడి అంచెలంచలుగా ఎదిగి కూడా ఒదిగివుండటంలో మంచి నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. […]

Read more

తొమ్మిదో తరగతిలో – 2

ఓ పక్క చదువు , మారో పక్క గేమ్స్ .  నేను మాత్రం – ఓ సారి  వేలు నొప్పెట్టి వాలీ బాల్ లాంటి ఆటల  జోలికె ళ్లడం  . రింగ్ టెన్నిస్ , కెరమ్స్  ఆడేదాన్ని . రన్నింగ్ లో కూడా నేనే ఫస్ట్ . అబ్బాయిల్లో కొందరు కొత్త వాళ్ళొచ్చి  చేరేరు . నలుగురైదు గురు  సీనియర్స్ ఫెయిలై మాతో కలిసేరు . కొత్తగా వచ్చిన ఎస్సై గారబ్బాయి తమ్మారావు , హెడ్ కానిస్టేబుల్ గారబ్బాయి  జి.వి.బి (గొర్ల విజయ భాస్కర […]

Read more

ఎనిమిదో అడుగు – 20

ఆలోచిస్తున్నాడు, బహుశా ఏ తండ్రి అయినా తనలాగే ఆలోచిస్తాడేమో! ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది. దానితో ఇంటా, బయటా ఘర్షణలు మొదలవుతున్నాయి. హోదా, అధికారం సంపాయించాలని మనిషి మరొక మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనుకాడటం లేదు. దీనివల్లనే మానవ సంబంధాలు కలుషితం అవుతున్నాయి. అందుకే జీవితం నిండా ఇంత సంక్లిష్టమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అనుభవం ఏ తండ్రికీ రాకూడదు. ‘‘ అంతగా ఆలోచిస్తున్నావు దేనికి నాన్నా! ఆ పొలమేమైనా కోట్ల విలువ చేస్తుందా? దాన్ని అమ్మితే సరిగ్గా […]

Read more

సంపాదకీయం

             తెలుగు స్త్రీలస్వేచ్ఛ, వికాసాల కోసం జీవితమంతా ఉద్యమాలు చేస్తూ , చైతన్యవంతమైన రచనలు చేస్తూ ఎంతో మంది మహిళలకి చేయూతనిచ్చిన తొలి తరం మహిళా వాది మల్లాది సుబ్బమ్మ మరణం మహిళా లోకానికే పెద్ద లోటు. తొంబయ్యేళ్ళ తన జీవితంలో అధిక భాగం సంఘ సంస్కరణల కోసమే, మహిళల విముక్తి కోసమే పనిచేసారు. సుబ్బమ్మ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతర్లంక గ్రామంలో 1924 ఆగస్టు రెండో తేదీన పుట్టారు.చిన్నతనంలోనే మల్లాది రామ్మూర్తిగారి తో వివాహం జరినా, చదువు కొనసాగించటానికి అత్తమామలు అడ్డు […]

Read more

పార్టీ

          నీరజ విమెన్స్ కాలేజ్ లో చదువుకు౦టో౦ది. హాస్టల్లో ఉ౦టో౦ది. వాళ్ళ నాన్నపల్లెటూళ్ళో ఉ౦టాడు, మాది కూడా వాళ్ళ ఊరే. అతనికి నేను తెలుసు, నా పేరు అతనే చెప్పి ఉ౦టాడు. నా దగ్గరకొచ్చి తన విషయాలన్నీ చెప్పేదాకా ఆ అమ్మాయి గురి౦చి తెలీలేదు. తన మీద అత్యాచార౦ జరిగి౦దని అ౦ది. ఎవరు చేశారో తెలీదు- ఎ౦దుక౦టే అప్పుడు ఆమె పూర్తిగా మేల్కొని లేదు, నిద్రపోతూనూ లేదు, నిద్రలో ఉ౦దో మెలుకువనో తెలియని అయోమయ౦లో ఉ౦ది. కాని ఆమె శరీర౦ […]

Read more

పెళ్లి చూపులు

                      బంగారు పళ్ళానికైనా కూడా  చుట్టూ అంచు అవసరం .మల్లె తీగ బాగా ఎగబ్రాకి వికసించాలంటే తీగెకు పందిరి అవసరం . అలాగే మనిషికి   తోడు అవసరం అంటారు. అది మగువైనా ,మగాడైనా ఇద్దరికీ  పెళ్లి అవసరమే కదా ! అయితే ఆ పెళ్ళికి ముందు అసలైనది పెళ్లి చూపుల తతంగం ఉంటుంది కదా నేటి కాలంలో డేటింగులంటూ అమ్మాయి ,అబ్బాయి కలిసి తిరిగి అభిప్రాయాలు ,ఇష్టాలు వగైరా […]

Read more

మళ్ళీ మాట్లాడుకుందాం….

                   ఈ మధ్య నేను వింటూ వస్తున్న కొన్ని ఉదంతాలు ఇక్కడ చెప్పాలని ఉంది. స్త్రీ వాదమంతా పెళ్ళిలో ఉండే హింస గురించి, అణిచివేత గురించి చెప్పుకుంటూ వచ్చింది. అందులోంచి బయటకు రావడానికి ఆడవాళ్లకు దారులు తెరిచి ఉండాలని ఆశించింది. దాని కోసం సహజీవనం అనే కొత్త వ్యవస్థ కావాలనుకుంది. ఆ వ్యవస్థ ఏర్పడింది. దానికి న్యాయస్థానం తాలుకు ఆమోద ముద్ర కూడా దొరికింది.             […]

Read more
1 2