మహిళా సాధికారత-భారత రాజ్యాంగ రక్షణలు(వ్యాసం ) -డా.ఎన్. రాజశేఖర్ .

ISSN 2278-478 మహిళలు సర్వతో ముఖాభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో స్త్రీ ఆర్థిక, సామాజిక స్వావలం భన కలిగి ఉంటుందో ఆదేశం అభివృద్ధి పధంలో పయనిస్తుంది. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు ఆస్థాయిలో అవకాశాను, అధికారాను అందుకోవడంలేదు. ఇంకా అనేక రంగాలో మహిళలు సాధికారతను సాధించాల్సివుంది. మహిళాసాధికారత అనగానేమి ? మన భారత రాజ్యాంగంలో అందుకోసం ఏర్పాటు చేసిన అంశాలను పరిచయం చేయడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యము. సాధికారత అంటే …? మహిళా సాధికారత గురించి తెలుసుకునే […]

Read more

ఆ’మే’ డే ! (సంపాదకీయం)

సుమారుగా నూట ఇరవైఏడు సంవత్సరాల క్రితం చికాగోలో కార్మిక హక్కుల కోసం దోపిడీ దారులకి వ్యతిరేకంగా శ్రామికులు పోరాడిన రోజున ప్రారంభమైన చైతన్యం , ప్రపంచ కార్మికుల గుండెల్లో చైతన్యాన్ని నింపుతూనే  ఉంది .కార్మిక సమస్యలు , వాదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం  అయి పోయాయేమో అనిపిస్తాయి. అన్ని దేశాలలోను . అన్ని జాతులలోను కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయి ప్రజలే . అయితే కొన్ని కొన్ని సమూహాల్లో స్త్రీ , పురుషుల తేడా లేకుండా తరతరాలుగా కార్మికులుగా మలచబడుతున్నారు . వీరికి […]

Read more

కౌమార బాలికల ఆరోగ్యం

ట్రాఫికింగ్‌ జరిగే పద్ధతి –    నిరుపేద తల్లిదండ్రులు తమ కూతుళ్ళను అమ్మేయడం, దత్తత పేరుతో ట్రాఫికింగ్‌ నేర ముఠాలు కొనడం. –    అబద్ధపు పెళ్ళిళ్ళు చేసుకుని తరువాత వ్యభిచార గృహాలకు అమ్మేయడం. –    మంచి వేతనాలు లభించే పనుల ప్రలోభంతో పట్టణాలకు, నగరాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి వ్యభిచార గృహాలకు అమ్మేయడం. భారతదేశానికి నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు మధ్య వున్న విశాలమైన సరిహద్దులగుండా ఆ దేశాల బాలికల్ని ట్రాఫికింగ్‌ చేయడం జరుగుతోంది. గ్రామాల్లోని పేద కుటుంబాలు, బాలికలతో పరిచయాల్ని నేర్పుగా పెంచుకుని, వారి నమ్మకాన్ని […]

Read more