పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: చందలూరి
జీవితమెప్పుడూ రంగురంగుల ఇష్టమే… (కవిత)- చందలూరి నారాయణరావు
కాలమనే త్రాసులో బాధ్యతల బరువుల విలువలను తూచేటప్పుడు వయసు కుదుపుల మధ్య మనసుకు పరీక్షే… కిక్కిరిసిన ఒంటరిలో ప్రవహించే మాటల్లో బొట్టు పదం కరువై ప్రతి క్షణం … Continue reading
పేదరికమే దిష్టిచుక్క ….. (కవిత)-చందలూరి నారాయణరావు
వాడి ముఖం రోజుకో ప్రశ్నను ఇస్తూనే ఉంది నవ్వుతూ మనసును మెలబట్టి మౌనంలోకి మనిషిని తొక్కిపట్టి పొద్దస్తమానం నోటిలో ఏదో తిండితో ఆకలిని గర్వంగా చూపి కడుపును … Continue reading
ఇంకో అడుగు దగ్గరగా… (కవిత)-.చందలూరి నారాయణరావు
ఇంకో అడుగు దగ్గరగా… ఏ క్షణం పుట్టావో నాలో తెలియని వయసు నా ఇష్టానిది…. ఏ పుణ్యం చేసుకుందో మనసు తెలియని బంధం నీ పరిచయానిది….. ఎలా … Continue reading
నల్లని మంచు కరిగి(కవిత)- చందలూరి నారాయణరావు
ఒక్కడినే నా లోపలికెళ్లి తలుపేసుకున్నాను.. అలంకార అహంభావాలను బరువు,పరువులని ఒలిచి పక్కన పెట్టి నిజాలతో నగ్నంగా మూల మూలలో కెళ్లి పారేసుకున్నవి పోగొట్టుకున్నవి వెతుకుతుంటే గుట్టల జ్ఞాపకాల … Continue reading
తీపి స్పర్శ ( కవిత) – చందలూరి నారాయణరావు
చుట్టూ పచ్చని చెట్లు ఎన్ని ఉన్నా ఎండిన ఆ చెట్టుపైనే వాలుతుంది గొంతు…. ఆకుల్లేని కొమ్మల మధ్య ఒంటరితనంతో పూతే లేని ఏకాంతంలో కన్ను, కాలు ఆ … Continue reading
పదును ప్రోగు చేసి…..(కవిత )-చందలూరి నారాయణరావు
నన్ను నరికిన మాటను ఇక్కడే వదిలేసి వెళ్లారు. రహస్యంగా తీసి దాచి ఉంచా రెండు ముక్కలైన నేను నాలుగు ముక్కల్లో జవాబు చెప్పడానికి … Continue reading
గుండె గూటిపై పిడుగుపాటుకు(కవిత )- చందలూరి నారాయణరావు
తలపు తేమని మడతలెన్నేసినా చెమ్మాగడం లేదు. సన్నగా సెగ కమ్మడం మానలేదు. కళ్లను సూటిగా తాకి చిందే కన్నీటిలో తీపి శబ్దాలని రంగరించి తాపినా దప్పికారలేదు. మాటతో … Continue reading
Posted in కవితలు
Tagged అరసి, కవిత, గుండె గూటిపై పిడుగుపాటుకు, చందలూరి, నారాయణరావు, విహంగ
Leave a comment