నెలద – 4

ఆలయానికి బయలు దేరారు జుబేదా , చంచల , సుహిత , రోష్ని . ఏటవాలుగా ఉన్న చిన్ని గుట్టకు నెమ్మదిగా ఒకరి నొకరు పట్టుకుని నడుస్తున్నారు . మిగతా సైనిక బృందం వారిని అనుసరిస్తున్నారు . ఎక్కడి నుంచో ఏనుగు ఘీంకారం విన్పించింది . జుబేదా ఉలిక్కిపడి వెనక ఉన్న రోష్ని మీదకు పట్టు తప్పి వాలింది . రోష్ని జారుతూ ఆ పక్కనే అందుబాటులో ఉన్న శ్రీ గంధపు మానును పట్టుకుని ఆగింది . రాకుమారికి ఏం ఆపద వాటిల్లిందో అని […]

Read more