మహిళా సాధికారత-భారత రాజ్యాంగ రక్షణలు(వ్యాసం ) -డా.ఎన్. రాజశేఖర్ .

ISSN 2278-478 మహిళలు సర్వతో ముఖాభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో స్త్రీ ఆర్థిక, సామాజిక స్వావలం భన కలిగి ఉంటుందో ఆదేశం అభివృద్ధి పధంలో పయనిస్తుంది. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు ఆస్థాయిలో అవకాశాను, అధికారాను అందుకోవడంలేదు. ఇంకా అనేక రంగాలో మహిళలు సాధికారతను సాధించాల్సివుంది. మహిళాసాధికారత అనగానేమి ? మన భారత రాజ్యాంగంలో అందుకోసం ఏర్పాటు చేసిన అంశాలను పరిచయం చేయడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యము. సాధికారత అంటే …? మహిళా సాధికారత గురించి తెలుసుకునే […]

Read more

కొండేపూడి నిర్మల కవిత్వం

నేను కవిత్వం గురించి ఎప్పుడు రాసినా ఒక మాట చెప్పుకోకుండా రాయలేదు. నేను సాహిత్య విమర్శకుడ్ని కాదు. కవిత్వమైనా కథలైనా నాకు నచ్చినపుడు ఎందుకు నచ్చాయో చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తుంటాను. నిజమైన విమర్శ రచయితకు దారి చూపిస్తుంది. నేను రాసేది సంతృప్తి కలిగిస్తుంది. కవిత్వ విమర్శకి అనేక ప్రమాణాలుంటాయి. అవి మారుతుంటాయి. కానీ కథకీ కవిత్వానికీ శాశ్వతమైన ఒక ప్రమాణం మాత్రం మారదు. మనం రాసేది కవిత్వమో కథో అయి తీరాలి. అది సాహిత్యం కావాలి. కథలాగో కవిత్వం లాగో ఉండడం కాదు. ఏ […]

Read more

చట్టం సరే …… మరి పిల్లలో !

            అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలు పోరాడి సాధించిన హక్కుల చట్టాల గురించి ఒక్కసారి కలబోసుకుందాం. ఈ చట్టాలల్లో ప్రధానమైనది గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం.గృహహింస అన్న పదంలో అంతర్లీనంగా‘కుటుంబంలో మహిళల హక్కుల సాధన’ దాగి ఉన్నదన్న విషయాన్ని బాగా లోతుగా పరిశీలిస్తేనే పరిగణనలోకి తీసుకోగలుగుతాము.మానవ హక్కులన్నీ మగవారికే అన్న స్ధితి నుండి మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్ధితి దాకా మహిళల హక్కుల సాధన ప్రస్థానం సాగింది.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు గృహహింసా వ్యతిరేక ఉద్యమాలను […]

Read more