ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

నా కళ్లతో అమెరికా-42

                                                         ఎల్లోస్టోన్- చివరి భాగం ఎల్లోస్టోన్ యాత్రలో తిరిగి వెనక్కి వచ్చే రోజు వచ్చింది. మేం వెనక్కి వచ్చేటపుడు మేం వెళ్లేటపుడు వెళ్లిన దక్షిణపు దారిలో కాకుండా పశ్చిమపు దారిలో వెళ్లాలని అనుకున్నాం.  కానీ ఆ దారి నోరిస్ మీంచి వెళ్తుంది. ముందు రోజు నాటి […]

Read more

హరితం-దురాగతం

మొక్కకూ మేఘానికీ సంబంధం వుంది ఆకులకూ ఆకాశానికీ అనుబంధం వుంది పువ్వుకూ చిరునవ్వుకూ ఓ సామ్యం వుంది ఎండ వేడికీ చెట్టు నీడకూ పోరాటం వుంది ఎచటినుండి వీచినా గాలికీ ఊపిరికీ అద్వైతం వుందిచెట్టు ఒక మరకతం చెట్టు హరితగీతం చెట్టు ఒక భావన చెట్టు ఒక దీవెన చెట్టును పెంచితే ప్రాణం నీ పంచన చెట్టును మీటితే గానం నీ దాపున ఇంతటి అపురూప సృష్టి విన్యాసాన్ని ఒక్క వేటుతో నరికేసావు కదరా ! ఇది హత్యో ఆత్మహత్యో నువ్వే తేల్చుకో…                                 […]

Read more

ముళ్ళ కిరీటం

నా చేతుల్తో ఒకరి శిరస్సుకు కిరీటం అలంకరిస్తాను మణులో, రత్నాలో పొదిగినది కాదది ముళ్ళ కిరీటం లోపలి నరాలను సైతం బాధించగలదది నేను చూస్తూనే ఉంటాను ధారగా రక్తం కారుతుంది గాయాలపాలైన ఆ మన:శరీరాన్ని చూస్తూనే ఉంటాను నా మనసు కరగదు కఠిన పాషాణంగా ఎలా మారిపోయానో మరి! మాటల తూటాలు నా చిత్తమొచ్చినట్లు పేలుస్తాను అవి ఎదుటి మనిషిని తూట్లు పొడుస్తాయి అవమానిస్తాను నిందను నచ్చినట్లు మోపుతాను పాత కథలన్నీ మర్చిపోతాను అనుబంధాన్ని గాలికొదిలేస్తాను నాకు వర్తమానమే ముఖ్యం మరి! నిజమో కాదో […]

Read more

స్ట్రీట్ డ్యాన్సర్

చూపుల్లో  కలిసి  చూపుల్లోనే రాలిపోతున్న  విధ్వంస  స్వప్నాన్ని – కాలం కూడా చాలా చిత్రమైనది, ముళ్ళను  గుచ్చుతూనే సౌందర్య సుగంధ పరిమళాన్ని  వెదజల్లమని ఆజ్ఞాపిస్తోంది  –  నా సుకుమార నిజనైజాన్ని ప్రేమతో స్పర్శించిన  ఏకైక  ఛాయ పేరు అత్యంత  విషాదం – ఆటాడుతున్నంత సేపు నాలోని వింత ఫాంటసి  వేదికంత  రూపమెత్తి నర్తిస్తుంది – తర్వాత,  గ్రీష్మ  భారానికి పండి రాలి నిర్గమ్యంగా  గాలివాటుకు కొట్టుకొని పోతున్న  ఎండుటాకుని – వొట్టి  myth  ని – లోకం  కోసం ఆడుతున్నాను –  లోకం  నన్ను  […]

Read more

వర్షాన్ని పడనీ!!!

గాలి చొరని తలగడలో వాటిని నింపి, నా ఆకాశంపైకి వాటిని పంపు… ఆ అందమైన నల్లటి మేఘాలను! పాతదైపోయిన జీవితాన్ని మళ్ళీ క్రొత్తదిగా చేద్దాం విడిచిపోయిన హరితాన్ని మళ్ళీ ఆహ్వానిద్దాం పూల జల్లోలే కురిసే చిరుజల్లుల పవిత్రతలో మన రాగద్వేషాలన్నింటినీ కరిగించేద్దాం వర్షాన్ని పడనీ!!! మరిగిన ఈ ఆవేశపు ఉష్ణాన్నిచల్లబడిపోనీ తలవంచి నిల్చిన భావాలు…కనులెత్తి శిఖరాలను చూడనీ రక్తసిక్తమైన మనఃగాయాలు ఇప్పుడైనా మానిపోనీ చిరు మువ్వల ఆకులు తొడిగిన చిన్నారి మొక్కలు…తడిసి, మురిసి ఆడనీ తలదిండులోకి కొద్ది కొద్దిగా గాలిని చొరబడనీ… కొంటెగా కవ్విస్తూ […]

Read more