బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

బ్రజిల్ దేశపు మొట్టమొదటి మహిళాధ్యక్షురాలు గా గుర్తింపు పొందిన దిల్మావానా రౌసెల్ 14-12-1947 జన్మించింది . ఆర్ధిక ,రాజకీయ వేత్తగా ప్రసిద్ధి చెందిన ఆమె బ్రజిల్ దేశపు 36 వ ప్రెసిడెంట్ అయింది .అంతేకాదు .ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన బ్రజిల్ దేశపు తొలి మహిళా ప్రెసిడెంట్ గా రికార్డ్ సృష్టించింది..2011 లో ఎన్నిక కాబడి 2016 వరకు దేశాధ్యక్షురాలుగా పాలించింది . బల్గేరియన్ ప్రవాస దంపతులకు జన్మించిన దిల్మా, బేలో హారిజాంటి లోని ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినమహిళ.యవ్వనం లో సోషలిస్ట్ భావాలతో ఉన్న […]

Read more

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల గురించి తెలుసు కుందాం . 1-కోరియాదేశ ప్రధమ మహిళా న్యాయ మూర్తి – తాయ్ య౦గ్ లీ ఇప్పుడు నార్త్ కొరియా గా పిలువబడుతున్న సౌత్ కొరియా దేశం లో తాయ్ యంగ్ లీ 1914 లో జన్మించింది .దక్షిణ కొరియాలో 1946 లో సియోల్ నేషనల్ యూని వర్సిటి లో చేరిన మొట్టమొదటి మహిళగా […]

Read more

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ లేక ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణ కోసం 1958 ఆర్మేడ్ యెన్ఫోర్సేడ్ యాక్ట్ ను ఈ ఏడు రాష్ట్రాలలో అమలు చేసి౦ది .దీనిప్రకారం సైన్యం ప్రజా రక్షణ కోసం వారంట్ లేకుండా ఆస్తులు ఇల్లు వ్యక్తులను సోదా చేయటానికి ,జమ్మూ కాశ్మీర్ […]

Read more

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్ర్య సమరం లో వీర మరణం పొంది అమరులైన అస్సాం వీర నారీమణులు శ్రీమతి కనకలతా బారువా ,మరియు శ్రీమతి సతి జయమతి మొదలైనస్త్రీ మూర్తుల నిస్వార్ధ త్యాగాలను ఈస్వాతంత్ర్య దినోత్సవ సమయం లో స్మరించుకొందాం . కనకలతా బారువా: అస్సాం లో దారంగ్ జిల్లా బోరంగ బారి గ్రామం లో 22-12-1924న కనకలతా బారువా జన్మించింది .ఆమెను బీర్బలా అని కూడా పిలిచేవారు .తండ్రి కృష్ణ కాంత్ ,తల్లి కామేశ్వరి .తాత గారు ఘనకాంత బారువా గొప్ప వేటకాడు .ఈమె పూర్వీకులు […]

Read more

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

జాతుల మధ్య సామరస్యాన్ని సాధించటానికి తీవ్ర కృషి చేసిన ఆఫ్రో బ్రెజిల్ తెగనాయకులలో జుంబి పేరు తెలియని వారుండరు .అతనితో పాటు అంతే తీవ్ర స్థాయి లో పని చేసిన అతని భార్య దందారా దాస్ పాల్మర్ పేరును అటు చరిత్రకారులు ,ఇటు రాజకీయ నాయకులు మరిచి పోయి ఆమె పట్ల తీవ్ర వివక్షత చూపారు .జాతుల సమైక్యతకై ఆమె చూపిన చొరవ ,సాహసం పోరాట పటిమ చిరస్మరణీయం .మరుగున పడిన ఆ వనితా మాణిక్యాన్ని పరిచయం చేయటమే ఈ రచనలో నా ఉదేశ్యం […]

Read more

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

భారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ ,జైజిబాయ్ సొరాబ్జీ దంపతులకు జన్మించింది .వీరికి కుటుంబానికి సంఘం లో మంచి పరపతి ఉంది. తండ్రి వ్రుత్తి రీత్యా వ్యాపారే కాని ప్రవ్రుత్తి రీత్యా లాయర్ .పార్శీ లలో బాగా ప్రాపకం గౌరవం ఉన్నవాడు .అలేక్సా౦డ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ స్కూల్ లో చేరి, భికాజీ […]

Read more

ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు – గబ్బిట దుర్గాప్రసాద్

1-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నార్వేజియన్ మహిళ- మీనా ఇందిరా అదంపూర్ నార్వే దేశం లో మీనా ఇందిరా అదంపూర్1987లో జన్మించింది .ఇరానియన్ వంశానికి చెందింది .ఓస్లో లో ఫాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివింది .తర్వాతా బోడో లో ఓస్లో లో రెండు చోట్లా ఉన్నది .కొంతకాలం పర్సనల్ అసిస్టంట్ గా పని చేసింది .ప్రస్తుతం ఓస్లో యూని వర్సిటిలో మెడిసిన్ తో పాటు లా కూడా చదువుతోంది . చిన్ననాటి నుంచే మీనా రాజకీయం లో ఉన్నది .16 ఏళ్ళ […]

Read more

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ రచనలు తొమ్మిది పుస్తకాలు వెలువరించారు . స్వీయ సంపాదకత్వంలో సరస భారతి ప్రచురణలో ఏడు గ్రంధాలను ప్రచురించారు . ప్రస్తుత రచన “ గీర్వాణ కవుల కవితా గీర్వాణం” . ఈ పుస్తకం సుమారుగా 146 వ్యాసాల సమాహారం . […]

Read more

ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు 

సంక్షుభిత ఇటలీ దేశం లో నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొని జన జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తే శాంతికోసం పరితపించి ఉద్యమాలు నడిపిన ఇద్దరు మహిళా వజ్రాలను గురించి తెలుసుకొందాం . 1-ఇటలి శాంతి పోరాట యోధురాలు సాంఘిక నవలా రచయిత్రి –గ్విస్ అడామి రొసాలియా శాంతికే ప్రాధాన్యత : ఇటలీ లో ఇరవై వ శతాబ్దం లోని మహిళలు అనేక రంగాలలో అగ్రభాగాన ఉన్నారు .అందులో గ్విస్ అడామి రొసాలియచాలా ప్రాముఖ్యం పొందింది .శాంతి ని సాధించటం లో అవిశ్రాంతం గా కృషి […]

Read more

విహంగ మార్చి 2015 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780   సంపాదకీయం – హేమలత పుట్ల కథలు వ్యసనం – నల్లూరి రుక్మిణి ఆమె ప్రియుడు – మేక్సిమ్ గోర్కీ అనువాదం-శివలక్ష్మి కవితలు పసి తుమ్మెదల్లా …- కుప్పిలి పద్మ మరో పాత్రలోకి మారినప్పుడు… – మెర్సీ  మార్గరెట్ చౌరస్తాలో చెల్లాయ్-అల్లూరి గౌరీ లక్ష్మి ఢిల్లీ సునామీ – లక్ష్మి రాఘవ లలితగీతాలు – స్వాతిశ్రీపాద సాంప్రదాయమా…..!-సుజాత తిమ్మన వ్యాసాలు ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో-  గబ్బిటదుర్గాప్రసాద్ పద్మరాజు కథలు – ఒక పరిశీలన- కోడూరి శ్రీరామమూర్తి కరుణ సాహిత్యంలోతెలంగాణా స్త్రీల పోరాట చైతన్యం- శివలక్ష్మి వేదుల జీవన […]

Read more
1 2