అత్యుక్తి!!! Hyperbole- క్రిష్ణగీత

“When Times Now reports, people listen.” ఈ మధ్య షీనా బోరా హత్య కేసులో మన టివి ఛానెళ్ళు ప్రతీ అరగంటకీ “స్కూప్“ అంటూ చేసే ప్రసారాలని చూస్తుంటే, ఈ స్లోగన్( అది ఎంత స్వంత డబ్బా అయినాకానీ) అన్ని ఛానెళ్ళ విషయంలోనూ కూడా ‘ఎంత నిజమైనదో కదా!’- అనిపిస్తోంది. అడపా తడపా ముంబయి పోలీసులు అందిస్తున్న సమాచారం మీద ఆధారపడి, జర్నలిస్టులూ, టివి ఏంకర్లూ నడుపుతున్న పానెల్ చర్చలు- కోర్టు తీర్పుకి మందే బాహాటంగా తమ నిర్ణయాలని వెల్లడిస్తున్నాయి. అవి ఏ […]

Read more

కృష్ణ గీత (శీర్షిక )- సారూప్యం – క్రిష్ణ వేణి

హై ప్రొఫైల్ కలిగిన సక్సెస్‌ఫుల్ ప్రొఫెషనల్ మరియూ పెప్సికోకి ఛైర్మన్ అయిన ఇందిరా నూయీని ప్రెసిడెంట్ చేసిన రాత్రి,ఆమె ఇంటికి వచ్చి “శుభవార్త” అంటూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆమె తల్లి మెట్లమీదనుంచి “అది తరువాత కానీ, ముందు వెళ్ళి పాలు పట్రా” అని చెప్పేరు. గరాజ్లో భర్త కారుందని గమనించి,‘భర్త ఇంటికి వచ్చేడేమో కదా!” అడిగినప్పుడు-తల్లి “ అతను ఎనిమిది గంటలకే వచ్చి, అలిసి పోయి ఉన్నాడు.పనివాళ్ళకి చెప్పడం మరిచిపోయేను. నువ్వు వెళ్ళి పట్రా” అని చెప్పేరు. ఆపాలేవో కొనుక్కొచ్చిన తరువాత తల్లితో […]

Read more

కృష్ణ గీత (శీర్షిక ) – వన్నె వశ్యత – కృష్ణ వేణి

“చర్మాన్ని తెల్లగా మార్చే క్రీములు కొనుక్కురమ్మని మిస్సిసిపీ  లో ఉండే మా తాతగారు మా నాన్నని దుకాణాలకి పంపేవారు. ఈ క్రీముల గురించి భారతదేశంలో ఈ మధ్య వస్తున్న వాణిజ్య ప్రకటనలని చూస్తే నాకదే గుర్తొస్తోంది” అని ఆఫ్రికన్ అమెరికన్ అయిన ఫ్రాంక్ హారిస్ –III-ఒక పత్రికలో రాసేరు. మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్’లో పరిమితికి మించి సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కొంచం ఫెయిర్‌నెస్ క్రీముల గురించి కూడా చూద్దాం. కొద్ది నెల్ల కిందట […]

Read more

అంకురించని అంతం

మా బాల్కనీకి ఎదురుగా ఉన్న పేవ్‌మెంటుమీద, ఎనిమిదికీ పద్నాలుగేళ్ళకీ మధ్య వయస్సులో ఉన్న కొందరు పిల్లలు ముక్కు ముందు జేబురుమాళ్ళో, గుడ్డపీలికలో అడ్డం పెట్టుకుని వరసగా కూర్చుని కనిపిస్తూ ఉండేవారు. చూసి చూసీ, అర్థం కాక ‘వాళ్ళ ముక్కుల ముందున్న గుడ్డలేమిటని?,’ ఒకరోజు పనమ్మాయిని అడిగేను. “భాభీ, వాళ్ళు నషా చేస్తున్నారు” అందామ్మాయి. ‘ఇదేమి నషా’ అని అడిగితే వివరించింది తనకున్న పరిజ్ఞానంతో- స్టేషనరీ దుకాణాల్లో అమ్మే టైప్ రైటర్ ఎరేసర్ (వైట్నర్) కొనుక్కుని, మత్తెక్కడానికని దాని వాసన పీలుస్తూ ఉంటారని. ఈ వైట్నర్లు […]

Read more

గమ్యం లేని బాల్యం

   “బచపన్ బచావ్ ఆందోలన్”- ఉద్యమాన్ని ప్రారంభించిన కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా ఆయనని అభినందిస్తూ, ఆయన చేసిన నిరంతర కృషికి ప్రణామాలతో…….                              జాన్‌పుర్ నుంచి వచ్చిన ఎమ్పీకి భార్య అయిన డెంటిస్ట్ అయినా, వసంత్‌కుంజ్‌లో ఉన్న డాక్టర్ అయినా, మా ఇంటి కిందనున్న డాక్టర్ దంపతులు అయినా కానీ, తాము చదువుకున్నవారిమన్న జ్ఞానాన్ని పక్కకి నెట్టి, మానవత్వాన్ని కాలరాసి, హత్యలకీ […]

Read more