గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

అప్పుడు కుంపటి అంటించి నలుగురికీ అన్నం, కూర చేసి వడ్డించింది సీత. పులిహోర ఆవకాయ తల్లి వద్ద నేర్చుకొని సీత పెట్టేది. మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి ఉప్పుకారం కలిపి, అందులో పులిహోరపోపు, నువ్వుల పొడి కలుపుతారు. భోజనాలు చేస్తూ శాస్త్రి బాబయ్యా! మీ కోడలు పులిహోర ఆవకాయ పెట్టింది. ఎంత బాగుందో చూడు అన్నారు. ఏం బాగురా నల్లి కంపు కొడుతుంది అన్నాడు వచ్చిన బంధువు. భోజనం చేస్తున్నంతసేపూ ఎక్కడ వుండవలసిన వాళ్లని అక్కడే వుంచాలి. ఆడవాళ్లు గడప దాటి బయటకు వస్తే […]

Read more

ఎనిమిదో అడుగు – 24

హేమేంద్ర వరంగల్‌లో సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు. ఇన్నోవా కారు కొన్నాడు. సౌకర్యవంతంగా బ్రతకటానికి ఇంకా ఏంకావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఒకప్పుడు హేమేంద్ర ఇలా వుండాలనే కలలు కన్నాడు శేఖరయ్య. అదిప్పటికి నెరవేరింది…. ధనుంజయరావు కూడా ఈ మధ్యన కలిసి ‘‘హేమేంద్ర మంచి ఊపులో వున్నట్లు తెలుస్తోంది శేఖరం! ఇంత తక్కువ టైంలో అతను ఒక సీటిలో నిలబడి, ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు. ఎంతయినా నువ్వు అదృష్టవంతుడివి.’’ అన్నాడు…. ఆ మాటలు విని నవ్వే ఓపిక లేనివాడిలా చూశాడు శేఖరయ్య. ఒప్పుడు […]

Read more

ఓయినం

మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది. ”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు […]

Read more

గౌతమీగంగ

నలుగుల వేళ రా। రా। కుమార నల్గుకు శ్రీరామ అలుగక పోరాటమేల సీతతో భూపాల చంద్రమా ॥రారా కుమారా॥ తప్పేమి చేసెనో దశరథ నందనా। ఒప్పుల కుప్ప జానకీ హృదయేశా! నందనా ॥రారా కుమారా॥ అని రత్నం పాడిరది. ప॥ కృష్ణ నలుగుకూ రారా నంద కుమారా శ్యామ సుందరా। చ॥ అత్తరు పన్నీరు అమరిన గంధము తెచ్చియున్నామురా। పుత్తడి బొమ్మ సత్తె భామ నీ చెంతనున్నది ॥రారా కుమారా॥ అని రావమ్మా గారూ, సీతమ్మ గారూ పాడారు. మగపెళ్ళి వారి తరపున ఎవరూ […]

Read more

కేర్ టేకర్

రచయిత్రి;సి.ఉమాదేవి ఉమాదేవి గారు జూనియర్ కాలేజిలో పబ్లిక్ అడ్మినిస్రేషన్ లెక్చరర్ గా,అనుబంధ పాఠశాలకు కో ఆర్డినేటర్ గా,వైస్ ప్రిన్సిపల్ గా విద్యారంగానికి తగిన సేవలందించి,ఆపై ఫౌండర్ ప్రిన్సిపల్ గా శ్రీనగర్ విద్యానికేతన్ స్తాపించి తన పర్యవేక్షణలో విద్యార్ధినీ , విధ్యార్ధులకు విద్య నందించారు.ఎన్ని పనులున్నా మనసు మాత్రం రచనాభిలాష నుంచి మరలిపోలేదు.అన్ని ప్రక్రియలలోను రచనలు చేసారు. స్కూల్ పిల్లలకై చిన్నచిన్న నాటికలు,లలితగీతాలు,కవితలు రాసి బాలానందంలో పిల్లల ద్వారా ప్రసారం చెయ్యడం,ఆకాశవాణిలో చదివిన కథలు,మహిళాసమాజంలో పాలుపంచుకున్న చర్చా కార్యక్రమాలు , విస్సా టి.విలో ఇంటర్వ్యూ, ఈటివిలో […]

Read more

మళ్ళీ మాట్లాడుకుందాం…

నిన్న టివిలో అమీర్ ఖాన్ సత్యమేవ జయతే కార్యక్రమం చూస్తుంటే కన్నీళ్ళతో పాటు నిత్యమూ కళ్ళముందు కనిపించే విషయం మా అపార్టుమెంట్ లో కింది వాటాలో ఒక కుటుంబం అద్దెకు ఉంది.  కొడుకు కోడలు మనుమలు ఇద్దరు.  వీళ్ళతో పాటు అతని తల్లి.  ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్ ఉద్యోగంలో ఉంది. కొడుకుకి సరయిన ఉద్యోగం లేదు.  తల్లి జీతం మీదే ఇంచుమించు కుటుంబం అంతా ఆధారపడి ఉంది.  ఆమె యవ్వనమంతా మంచంలో ఉన్న అత్తగారికి సేవ చేస్తూ ఆఫీసుకి వెళ్లి అక్కడ రెండస్తుల […]

Read more